వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 7
- 1893: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమం.
- 1896: అమెరికన్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ శాండర్సన్ ముల్లికెన్ జననం (మ.1986).
- 1974: భారత టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి జననం. (చిత్రంలో)
- 1979: భారతదేశ ఉపగ్రహం భాస్కర-1 ప్రయోగించబడింది.
- 1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.
- 2002: భారత రాజకీయ వేత్త, 5వ ఉప రాష్ట్రపతి బసప్ప దానప్ప జెట్టి మరణం (జ. 1912).
- 2011: భారతదేశ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ మరణం (జ.1933).