వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 10
- 1948: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
- 1878: రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలాచారి) జననం (మ.1972).(చిత్రంలో)
- 1880: విద్యావేత్త, కట్టమంచి రామలింగారెడ్డి జననం (మ.1951).
- 1896: స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం (జ.1833).
- 1952: దక్షిణ భారత సినిమా నటి సుజాత జననం (మ.2011).
- 1955: కృష్ణా నది పై నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు శంకుస్థాపన జరిగింది.
- 2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
- 2004: అనిల్ కుంబ్లే టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారుడు అయ్యాడు .