1878
1878 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1875 1876 1877 - 1878 - 1879 1880 1881 |
దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జూన్ 25: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (మ.1964)
- నవంబరు 3: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952)
- నవంబరు 17: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (మ.1936)
- డిసెంబర్ 1: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్రూల్ లీగ్ నిర్వాహణా కార్యదర్శి. (మ.1945)
- డిసెంబర్ 10: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (మ.1972)
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 12: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)