వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 19
- 1473: సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ జననం. (చిత్రంలో)
- 1630: మరాఠా సామ్రాజ్యానికి ఆద్యుడైన ఛత్రపతి శివాజీ జననం (మ.1680).
- 1905: తెలుగు సినిమా రచయిత వెంపటి సదాశివబ్రహ్మం జననం (మ.1968).
- 1915: భారత స్వాతంత్ర్య సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం (జ.1866).
- 1930: తెలుగు సినిమా దర్శకుడు కె. విశ్వనాథ్ జననం (మ.2023).
- 1941: కవి, శాసన పరిశోధకుడు, గ్రాంథిక భాషను సమర్థిస్తూ ఉద్యమించిన జయంతి రామయ్య పంతులు మరణం (జ.1860).
- 1956: ఆచార్య నరేంద్రదేవ్ మరణం (జ.1889).
- 1900: గుజరాత్ రెండవ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా జననం (మ.1965).