వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 4
- 2000: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
- 1509: శ్రీ కృష్ణదేవ రాయలు విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు.
- 1891: భారత స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్సభ స్పీకరు మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జననం (మ.1978).
- 1911: కవి, పండితుడు వేదుల సూర్యనారాయణ శర్మ జననం (మ.1999).
- 1936: హిందీ నటీమణి వహీదా రెహమాన్ జననం.
- 1938: భారతీయ కథక్ నాట్య కళాకారుడు బిర్జూ మహరాజ్ జననం. (చిత్రంలో)
- 1943: భారతదేశంలోని భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం జననం.
- 1962: తెలుగు సినిమా నటుడు డాక్టర్ రాజశేఖర్ జననం.
- 1974: భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ మరణం (జ.1894).
- 1922: హిందుస్థానీ గాయకుడు భీమ్సేన్ జోషి జననం (మ.2011).