వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 28
- 1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణించారు. (జననం.1504)
- 1868: ప్రసిద్ధ రష్యను రచయిత మాక్సిం గోర్కీ జన్మించాడు.
- 1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య జన్మించాడు.
- 1915: సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించాడు.
- 1955: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగింపు
- 1955: స్వాతంత్ర్య సమరయోధులు బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం.(చిత్రంలో)
- 2006: భారత తత్వవేత్త వేథాత్రి మహర్షి మరణం. (జననం. 1911)