వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 11
- 1906: మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా లో సత్యాగ్రహం ప్రారంభించాడు.
- 1895: స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వినోబా భావే జననం (మ.1982).(చిత్రంలో)
- 1915: భారతదేశ కళాకారిణి, రచయిత్రి పుపుల్ జయకర్ జననం (మ.1997).
- 1947: సాహితీకారుడు దువ్వూరి రామిరెడ్డి మరణం (జ.1895).
- 1948: 20వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా మరణం (జ.1876).
- 1983: ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు ప్రయాగ నరసింహశాస్త్రి మరణం (జ.1909).
- 1987: ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరైన మహాదేవి వర్మ మరణం (జ.1907).
- 2001: ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు.