వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: మార్పులు చేసాక ప్రతిపాదకులు గానీ, సమర్థకులు గానీ దానిపై స్పందించలేదు. అంచేత ఉంచాలని నిర్ణయిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 02:15, 12 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కాపీ పేస్ట్ భాగాలు ఉన్నాయి. (https://www.prajatantranews.com/pv-narasimha-rao-is-a-proof-of-philosophy-look-east-policy/) ఈ వాడుకరి అనేక వ్యాసాలు ఈ పద్ధతిలోనే సృష్టించడం కొనసాగిస్తున్నారు. --పవన్ సంతోష్ (చర్చ) 03:12, 13 నవంబర్ 2020 (UTC)
ఇక్కడ ఉన్న మూలం పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో రూపుదిద్దుకున్న ఈ ‘‘తూర్పువైపుకు చూసే’’ విధానం తరువాతి కాలంలో ఆగ్నేయాసియా దేశాలతో భారతదేశ దౌత్యసంబంధాలలో గణనీయ మార్పుకు నాంది పలికింది. అన్నది మార్చాను , మూలం చేర్చాను: Kasyap (చర్చ) 04:07, 13 నవంబర్ 2020 (UTC)
- మరిన్ని సవరణలు అవసరమేమో పరిశీలించాలి. ఎందుకంటే మరికొన్ని వాక్యాలు యథాతథంగా తెచ్చి పెట్టినట్టు కనిపిస్తోంది. నేనొక ఉదాహరన గమనించాను: "కాగా ఆసియాన్ డయలాగ్ పార్టనర్స్‌గా భారత దేశం, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వ్యవహరిస్తున్నాయి." ఈ వాక్యం ఉన్నదున్నట్టుగా తెచ్చి పెట్టారు. అలా అసలే పెట్టకూడదని కాదు గానీ, ఈ లోపాన్ని ఎత్తి చూపినపుడు స్పందనగా కొంత పని చేసినపుడు, మొత్తం వ్యాసాన్ని పరిశీలించి ఉంటే బాగుండేది. ప్రస్తుత రూపంలో ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు గానీ, ఈ లోపాన్ని సవరింస్తే వ్యాసం మెరుగ్గా ఉంటుంది. __చదువరి (చర్చ • రచనలు) 04:33, 8 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన వివరించిన దానికి అనుగుణంగా ఏకాభిప్రాయానికి వచ్చే సవరణలు 2021 మార్చి 5 వ తేదీ లోపు జరగనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 14:29, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- Kasyap గారూ ఈ వ్యాసాన్ని సరైన రీతిలో శుద్ధి చేయండి. లేనిచో తొలగించబడుతుంది.-- K.Venkataramana -- ☎ 13:08, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకట రమణ గారూ , కొన్ని మార్పులు చేశాను గమనించ గలరు Kasyap (చర్చ) 10:36, 22 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.