వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/విశ్వనాధ్.బి.కె.

విశ్వనాధ్సవరించు

ఇక్కడ వోటు వెయ్యండి (10/10/07) ముగింపు తేదీ: 20:30 అక్టోబర్ 17 2007 (UTC)

విశ్వనాధ్.బి.కె. (చర్చదిద్దుబాట్లు) - తెవికీలో అనేక బొమ్మలు అప్లోడ్ చెయ్యటంతో వికీలో ప్రారంభమైన విశ్వనాథ్ గారు చొరవ తీసుకొని కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ తోడ్పడుతున్నారు. ఈయన గోదావరి జిల్లాల వ్యాసాలు మరియు పుణ్యక్షేత్రాల వ్యాసాలపై చేసిన కృషి ప్రత్యేకంగా అభినందనీయం. అంతేకాక అనేక గ్రామాలుకు చెందిన సమాచారము కూడా సేకరించి తెవికీలో చేర్చారు. వెయ్యికి పైగా దిద్దుబాట్లు చేసిన విశ్వనాథ్ గారిని తెవికీ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను --వైజాసత్య 20:30, 10 అక్టోబర్ 2007 (UTC)

విశ్వనాధ్ గారు తమ అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

అంగీకారము

నా అంగీకారము తెలియజేయుచున్నాను. ప్రతిపాదించిన వైజాసత్యగారికి కృతజ్ఞతలు.విశ్వనాధ్. 08:53, 11 అక్టోబర్ 2007 (UTC)


మద్దతు ఇస్తున్నవారు
  • ఈ ప్రతిపాదనకు నా మద్దతు ఇస్తున్నాను. —వీవెన్ 09:08, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా పరిగణించండి. దేవెర 09:13, 11 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:47, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నేను నా మద్దతు తెలియ చేస్తున్నాను. అన్వేషి 07:26, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నేనూ సమర్ధిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 08:32, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నేనూ మద్దతిస్తున్నాను -- Srinivasa10:34, 12 అక్టోబర్ 2007 (UTC)
  • విశ్వనాధ్ వారికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములొని వివిధ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన అద్భుతమైన ఫొటోలు అప్లోడ్ వాటిని సాక్షాత్తు దర్శించినట్లు చేసి, అనేక గోదావరి జిల్లాల గ్రామాల పట్టణాల వ్యాసాలు అభివృద్ధి పరచారు. --బ్లాగేశ్వరుడు 13:30, 12 అక్టోబర్ 2007 (UTC)
  • నా మద్దతు కూడా --వైజాసత్య 21:11, 17 అక్టోబర్ 2007 (UTC)
ఈ ఓటింగ్ ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా విశ్వనాధ్ గారు నిర్వాహకులైనారు --వైజాసత్య 21:13, 17 అక్టోబర్ 2007 (UTC)

బొద్దు పాఠ్యం