వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము)/పాత చర్చ 1

పాత చర్చ 1 | పాత చర్చ 2

Telugu OCR Software

మార్చు
  • Does anyone know any Telugu OCR (Optical character recognition) software ? Printed text to RTS or Unicode would be good enough. --వైఙాసత్య 23:08, 8 సెప్టెంబర్ 2005 (UTC)

తెలుగు సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో మరో మైలురాయి

మార్చు

భారత ప్రభుత్వ IT శాఖ 2005 అక్టోబర్ 28 న తెలుగు భాషకు సంబంధించిన ఎడిటర్, ఫాంట్లు మొదలైన వాటిని విడుదల చేసింది. వాటిని http://www.ildc.in/telugu/tindex.aspx వద్ద ఉచితంగా డౌన్‌లోడు చేసుకోవచ్చు. OCR Tool కూడా ఈ సూట్‌లో ఉన్నట్లుంది. __చదువరి 14:26, 28 అక్టోబర్ 2005 (UTC)

ఈ సాఫ్ట్వేరు అభివృద్ది దశలో ఉండగా నేను చూసినాను ఒక ఫాంటునకు మాత్రము ఇది బాగుగా పనిచేస్తుందని విన్నాను ప్రయత్నించి మరళా చెపుతాను Chavakiran 15:07, 16 డిసెంబర్ 2005 (UTC)

నెలల సమస్య

మార్చు

సత్యా! సెప్టెంబర్‌ 1, అక్టోబర్‌ 1, డిసెంబర్‌ లతో చిన్న ఇబ్బంది; వీటికి మీరు వాడిన RTS స్పెల్లింగు, నేను వాడుతున్నది ఒకటిగనే కనిపిస్తున్నది. కానీ ఒకోసారి లింకు రావడంలేదు. మీరు రాసిన దాన్ని కాపీ చేసి పెడితేనే వస్తున్నది. ఎక్కడుంది సమస్య? నేను (పద్మ లో) ఈ స్పెల్లింగులు వాడుతున్నాను: sepTeMbar^, okTObar^, navaMbar^, DiseMbar^.__చదువరి 05:06, 2 అక్టోబర్ 2005 (UTC)

ya, I realise that. Part of the problem with Indic languages and Unicode. Yes they look the same (both the spellings.

  • September as written by caduvari (Used padma) in unicode no.s-

3128 3142 3114 3149 3103 3142 3074 3116 3120 3149 8204 32 50 56

  • September as written by me (Used windows Inscript keyboard..in the beginning I used that)

3128 3142 3114 3149 3103 3142 3074 3116 3120 3149 32 50 56

As you realise there is an extra character in padma output. I dont know which one is correct. But we have to deal with it. I can think of two solutions

  1. Adopted a standard way (may be padma) and have everyone write that way and rename everything. OR
  2. Since lot of links for dates have been already established we have to do redirect pages for all those dates with problem. so that with both the types of spelling people can reach the content.
  3. As you might realise I made redirect pages to september 1 and sepetember 2nd already. we have to do it for all the dates with problems (only nakaara ending dates i guess)
  4. We can consult Nagarjuna about this.

--వైఙాసత్య 15:40, 2 అక్టోబర్ 2005 (UTC)

Redirects obviously help us, but Redirects for so many pages.. its a huge task. Anyway, we have to do it. To avoid this problem in future, it would be ideal to make the spellings uniform across all input types. Did you get a chance to contact Nagarjuna? __చదువరి 07:21, 5 అక్టోబర్ 2005 (UTC)

--చంద్రశేఖర్ 06:56, 17 అక్టోబర్ 2005 (UTC)

As I mentioned to Satya, the problem is in Padma. 8204 which is known as Zero Width Non Joiner should not be used at the end of a word. The RTS caret is supposed to be used for syllable breaks (for example: for writing 'software' in Telugu - if you don't use the caret then it will show up as సాఫ్ట్వేర్ instead of సాఫ్ట్‌వేర్). Also, caret is implicit at the end of a word - according to the original standard సెప్టెంబర్ is 'sepTembar' but రంగవల్లిక insisted on the caret at the end. I tried to support both versions and that is the source of the bug in my code. I will post a fix for it shortly. __Nagarjuna 16:44, 6 అక్టోబర్ 2005 (UTC)

స్పెల్లింగులతో ఇబ్బంది

మార్చు

RTS నుండి తెలుగుకు మార్చడంలోను, ఇతర పద్ధతులలోను ఉన్న తేడాలు మనకు చాలా ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. కింది ఉదాహరణ చూడండి.

  1. ఖానాపూర్‌
  2. ఖానాపూర్

పై రెండూ ఖానాపూర్లే గాని, ఆ పదాలకు మూలమైన స్పెల్లింగులు మాత్రం వేరు. ఆ రెండు లింకులను నొక్కి చూస్తే అవి వేరు వేరు పేజీలకు వెళ్తాయి. మొదటిది ప్రదీప్ రోబో ద్వారా చేసింది. రెండోది, సభ్యులు తయారుచేసిన అయోమయ నివృత్తి పేజీ. ఇటువంటివి మరికొన్ని నేను చూసాను. ఇది పెద్ద సమస్య కాకముందే పరిష్కారం చూడాలి. __చదువరి (చర్చ, రచనలు) 17:27, 4 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

RTS లో "^" ని వాడినప్పుడు ఒక అదనపు "|" లాంటి ఒక గుర్తు వస్తుంది (complex script support లేకుండా firefox లో చూస్తే కనిపిస్తుంది Screenshot). అది సమస్య సృష్టిస్తుందనుకుంటా. ఆ గుర్తు యొక్క ఉద్దేశం "ఆన్‌లైన్" ("ఆన్లైన్", ఆ గుర్తు తీసేస్తే) వంటి పదాలలో హలంతం ఉన్నచోట అక్షరాలు కలిసిపోకుండా ఉండడం.--వీవెన్ 08:06, 5 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]
సారంగాపూర్ (ఆదిలాబాదు జిల్లా మండలం) అనే దారిమార్పు పేజీని తయారుచేసి దాని నుండి సారంగాపూర్‌ (ఆదిలాబాదు జిల్లా మండలం) పేజీకి దారిమార్పు చేసాను. రెండూ ఒకే పేరుగా కనపడుతాయి గాని, RTS స్పెల్లింగులో తేడా ఉంది. అంచేతే ఈ దారిమార్పు పేజీ అవసరమైంది. __చదువరి (చర్చ, రచనలు) 02:43, 23 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది మళ్లీ Zero Width Non Joiner (8204) తో ఇంతకు ముందు వచ్చిన సమస్యే.
  1. ఖానాపూర్‌ - 3094 3134 3112 3134 3114 3138 3120 3149 8204
  2. ఖానాపూర్ - 3094 3134 3112 3134 3114 3138 3120 3149
మళ్లీ ఇదెందుకు వచ్చింది? ఎవరైన పాత పద్మ వెర్షన్ ను ఉపయోగించి ఉండాలి లేదా సరికొత్త పద్మ వెర్షన్ లో ఈ సమస్య మళ్లీ తలెత్తైనా ఉండాలి. లేఖిని పాత పద్మ వెర్షన్ కోడ్ మీద ఆధారపడి ఉందేమో? --వైఙాసత్య 07:09, 23 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]
  • పద్మ తాజా బ్రౌజర్ ఎక్స్టెన్షన్ లో khAnApUr - 3094 3134 3112 3134 3114 3138 3120 3149 (సరిగానే ఉంది)
  • పద్మ తాజా బ్రౌజర్ ఎక్స్టెన్షన్ లో khAnApUr^ - 3094 3134 3112 3134 3114 3138 3120 3149 (సరిగానే ఉంది)
  • లేఖిణిలో khAnApUr - 8204 3094 3134 3112 3134 3114 3138 3120 3149 (ముందు వైపు ZWNJ)- సారంగాపూర్ సమస్య ఇందువళ్లే వచ్చింది
  • లేఖిణిలో khAnApUr^ - 8204 3094 3134 3112 3134 3114 3138 3120 3149 (ముందు వైపు ZWNJ)
  • లేఖినిలో సమస్య ఉంది. ప్రదీపు పాత పద్మ వర్షన్ ఉపయోగించినట్టున్నాడు.

కొన్ని సూచనలు

  • పదాంతములో ^ వాడనక్కర లేదు
  • ఇకముందు ఇలాంటి సమస్యను గుర్తించడానికి మరియు సరిదిద్దదానికి యూనికోడ్ కన్వర్టర్ బాగా పనికొస్తుంది.

--వైఙాసత్య 07:50, 23 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

లేఖిని యొక్క పద్మ యంత్రాన్ని కొత్త వెర్షన్ కి మార్చా. ఇక ఈ సమస్య తలెత్తదు.--వీవెన్ 12:33, 18 సెప్టెంబర్ 2006 (UTC)

తెవికీలో ఎన్వికీ - వికీలో వింత సమస్య

మార్చు

జనవరి 7 ఆదివారం రాత్రి (IST) గమనించాను దీన్ని.. Wikipedia నేమ్ స్పేసులో ఒక వ్యాసంలో (వికీపీడియా:సభ్యనామము) పనిచేస్తున్నాను. రాయాల్సింది రాసేసి, భద్రపరచబోయాను. మీట నొక్కగానే, "సభ్యనామము పేజీ లేదు, సృష్టిస్తారా" అంటూ ఇంగ్లీషు సందేశం వచ్చింది. నేను రాసిన పేజీ పేరు సభ్యనామము కాదుగదా, Wikipedia:సభ్యనామము గదా, ఇదేమిటీ ఇలా అంటుంది అని నాకేమీ అర్థం కాలేదు. పరిశీలనగా చూద్దును గదా.. అది ఎన్వికీ పేజీ!! దిమ్మతిరిగిపోయింది నాకు. పొరపాటున తెవికీలో రాయబోయి ఎన్వికీలో రాసానా అని వెనక్కెళ్ళి చూస్తే నేను రాసింది తెవికీలోనే!!

సరే, ఈ సంగతి రచ్చబండలో రాద్దామని రచ్చబండకు వచ్చి, సాంకేతికము (అంటే ఈ పేజీయే) ఉపపేజీ లింకు నొక్కితే, మళ్ళీ అదే తంతు.. ఎన్వికీలో రచ్చబండ కోసం వెతికి ఆ పేజీ లేదు సృష్టిస్తారా అని అడిగింది. కాసేపటి తరువాత మళ్ళీ Wikipedia:సభ్యనామము పేజీలో దిద్దుబాటు చేసి, భద్రపరిస్తే బాగానే అయింది.

సరే, ఈ పూట - సోమవారం ఉదయం - ఎలా ఉందో చూద్దామని రచ్చబండకు వచ్చి చూస్తే మళ్ళి అదే లోపం కనబడింది. సాంకేతికము ఉపపేజీ లింకు నొక్కితే ఎన్వికీకి పోతోంది. సరే, ఇక చేసేది లేక అడ్రసు బార్లో రచ్చబండ (సాంకేతికము) అని రాసి, నొక్కితే, ఈ పేజీకి చేరుకోగలిగాను!! ఇప్పుడు ఇదంతా రాసి భద్రపరిస్తే భద్రమౌతుందో లేక.. పేజీలేదు సృష్టిస్తారా అని అడుగుతుందో చూడాలి.

ఏమిటీ సమస్యకు మూలం? Wikipedia నేమ్ స్పేసును వికీపీడియా గా మార్చడమా? __చదువరి (చర్చ, రచనలు) 03:36, 8 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Wikipedia నేమ్ స్పేసు కాస్తా వికీపీడియాగా మరిపోయింది. Wikipedia అని ఇస్తుంటే ఆంగ్లవికీలోకి వెళ్ళిపోతుంది. వికీపీడియా అని ఇస్తుంటే తెవికీలోనే ఉంటుంది. ఇలా ఆంగ్ల వికీలోకి ఎందుకు వెల్తుందో అర్ధం కావటం లేదు. అంతే కాదు మనం ఇతర నేమ్ స్పేసులైన 'వర్గం', 'మూస' లకు Category, Template అని వాడినప్పుడు మాత్రం మళ్ళీ తెవికీలోనే ఉంటుంది. 'Wikipedia' తోనే ఏదో సమస్య ఉండాలి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:41, 8 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నా అనుమానము నిజమైతే ప్రాజెక్టు పేరు తెలుగు అనువాదానికి మార్చిఉంటారు. అయితే అలా అనువాద నే ంస్పేసును ప్రవేశబెట్టినప్పుడు పాత పేరు అలియాస్ గా అలానే ఉంచుతారు. కానీ ఈ ప్రోగ్రామరెవరో చెరిపేశారనుకుంటా. బగ్జిల్లా చూసి ధృవీకరించుకొని ఒక ఫిర్యాదు పెడతా. --వైఙాసత్య 22:11, 8 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేననుకున్నదే జరిగింది. ఇప్పుడే ఫిర్యాదు నమోదు చేస్తా --వైఙాసత్య 22:16, 8 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
గమనించదగ్గ విషయమంటంటే wikipedia నే ంస్పేసులోనీ పేజీలన్నీ ఆటోమేటిగ్గా వికీపీడియా నే ంస్పేసులోకి మార్చేశారు కానీ పేజీల్లోని లింకులు మార్చలేదు. ప్రదీపు ఈ పేజీల్లో Replacebot నడపగలవా? నా దగ్గిర ఇంట్లో కంప్యూటరు లేదు. ఉన్నట్లయితే నేనే నడిపేవాన్ని. --వైఙాసత్య 23:07, 8 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు ఉపయోగించి అన్నీ మారుద్దామనే అనుకున్నాను. కానీ అది మీడియా వికీ సాఫ్టువేరుతో సమస్య కాదు. కొన్ని పేజీలలో Wikipedia అని ఉన్నా కూడా తెలుగు వికీలో ఉన్న పేజీలకే వెల్తున్నాయి. మరికొన్ని మాత్రం ఆంగ్ల వికీలోకి వెల్తున్నాయి, ఈ సంగతంటా అని చిన్న పరిశోధన చేసాను.

  • మారని పేజీలకు ఇంకా నేంస్పేసులో చేసిన మార్పులు చేరలేదు, అన్ని పేజీలకు చేరటానికి కొంత సమయము పట్టవచ్చు.
  • ఒక వేల ఏదయినా పేజీలో వెంటనే మార్పు చూడాలని అనుకుంటే ఆ పేజీలో ఏదో ఒక చిన్న మార్పు చేసి భద్రపరచండి, వెంటనే అందులో ఉన్న లింకులన్నీ తెవికీలో ఉన్న పేజీలకే తీసుకుని వెళ్తాయి. ఉదాహరణకు మూస:చేతిలో ఉన్న పనులు మూస యొక్క చరిత్రను చూడండి.
  • ఇది ఒక రకమయిన 'server caching' సమస్య అనుకోవచ్చు. 2, 3 రోజులలో ఏమీ చేయకుండానే అన్ని పేజీలు సరయిన స్థితికి వచ్చేయగలవు.

కాబట్టి ప్రస్తుతానికి మనం దీని గురించి ప్రస్తుతం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 11:53, 9 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుల చర్చాపేజీల్లో పెద్ద అక్షరాలు

మార్చు

సభ్యుల చర్చాపేజీల్లో అక్షరాలు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయేంటి? చదవడానికి ఇబ్బందిగా ఉంది. —వీవెన్ 10:51, 11 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అందరి పేజీల్లోనూ ఇలాగే ఉందా? ఏమయ్యిందో --వైఙాసత్య 16:24, 11 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వీవెన్‌గారు మీచర్చా పేజీని సరిచేసాను. మిమల్ని స్వాగతతించటానికి చేర్చిన HTMLలో ఒక అనేది తక్కువయ్యింది అది నేను సరి చేసాను(పేజీ చరిత్రను ఒక సారి చూడండి). ఇప్పుడు మీ చర్చా పేజీలో ఎటువంటి సమసా ఉండకూడదు మరి!.. --మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:08, 11 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును, గతంలో నేనో సభ్యుని పేజీలో - నవీన్ అనుకుంటా - సరిచేసాను. __చదువరి (చర్చ, రచనలు) 03:43, 12 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
దాదాపు 1600 చర్చా పేజీలను బాటు ఉపయోగించి సరి చేసాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 18:46, 12 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

విన్నపం

మార్చు

వికీపీడియా మెదటి పేజి లొ ఉన్న వెతుకు పెట్టలొ తెలుగు లొ వ్రాయగల్గుతున్నాము. కాని అప్పుడు కావలసిన పేజి లొకి వెళ్ళలేక పొతే ఇంకో అన్వేషణ పేజి కి వెళ్ళినప్పుడు ఆ వెతికే పెట్ట్లొ తెలుగు లొ వ్రాయలేక పొతున్నాము.  అదేవిధంగా దిద్దుబాటు పేజి లొ ఉన్న సారంశము ప్రక్కన ఉన్న పెట్ట లొ కూడా తెలుగు లొవ్రాసే అవకాశం లేదు. ఈ రెండు పేజిలలొ తెలుగు లొ వ్రాసే అవకాశము కల్పిస్తే చాలా బాగుంటుంది.--చామర్తి 17:13, 15 మే 2007 (UTC)

SITENAME చరరాశి మరియు మీడియావికీ సందేశాలు

మార్చు

తెవికీలో మనం {{SITENAME}} అనే చరరాశి (variable) ఉన్న మీడియావికీ సందేశాలలో ఈ చరరాశికి బదులు "వికీపీడియా" అనో "తెలుగు వికీపీడియా" అనో వాడాము. ({{SITENAME}} అన్నది Wikipedia అన్న విలువి ప్రతిక్షేపిస్తుంది. సైటు పేరు తెలుగులో రావడంకోసం మనం చరరాశి బదులు అసలు వచనాన్నే వాడి ఉంటాం.) మీడియావికీని ఆంగ్లేతర భాషలలో వాడే ఇతర సైట్లపై దీని దుష్ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఈ సైటు మరియు ఈ సైటు "తెలుగు వికీపీడియా" లో ఎన్ని వ్యాసాలున్నాయో చూపిస్తున్నాయి.

దీనికి పరిష్కారం:

  1. {{SITENAME}} చరరాశి విలువని "వికీపీడియా"గా మార్పించాలి.
  2. మన మీడియావికీ సందేశాలని మార్చుకోవాలి.

ఇదే విషయమై వికీపీడియా మెయిలింగు జాబితాకి రాసా. ‍‍—వీవెన్ 13:32, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాగా పట్టారు. ఇప్పుడు వికీపీడియా చరరాశిని వికీపీడియా (తెలుగు) కు మార్చాలు కాబట్టి ఇక్కడ యధాప్రకారంగా వికీపీడియానే ఉపయోగించవచ్చు. ఎక్కడెక్కడ మార్పులు చెయ్యాలంటారు. కేవలం గణాంకాల పేజీలోనేనా. ఇంకా ఎక్కడైనా ఈ తప్పు దొర్లుతుందా? --వైఙాసత్య 17:34, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యోరామా ఇంకా చరాన్ని తెలుగులోకి మార్చలేదని ఇప్పుడే అర్ధం అయ్యింది. --వైఙాసత్య 17:35, 7 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ చరాన్ని మార్చడంకోసం developers ని సంప్రదించాలి. ప్రత్యేక:Allmessagesలో {{SITENAME}}లు ఉన్న చాలా చోట్ల మనం మార్చేసాం. ఇవన్నీ సరిదిద్దాలి. --వీవెన్ 06:08, 8 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
Developersని సంప్రదించి {{SITENAME}}ని వికీపీడియాగా మార్పించా. ఇక ప్రత్యేక:Allmessagesలో మార్పులు చేయడమే తరువాయి. —వీవెన్ 05:14, 9 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులో టైపింగు

మార్చు

1.వికీపీడియాలో తెలుగులో టైపు చెయ్యడం సులబంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా? 2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా? __ సభ్యుడు:Nrahamthulla గారు వేరే చోట అడిగిన ప్రశ్నను ఇక్కడకు మార్చాను. __చదువరి (చర్చరచనలు) 09:42, 13 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

లిపి కన్వర్టర్

మార్చు

ఋష్యశృంగుడు వ్యాసము చాలా కంగారుగా వ్రాసేసా.(బొమ్మ చూసేటప్పడికి, బొమ్మ అప్ లోడ్ చేయాలి అనే ఉద్దేశముతో)..వ్యాసము పేరే తప్పే వ్రాసాను అంటే వ్యాసము లో ఎన్ని తప్పులు ఉంటాయో చెప్పనవసరం లేదు. తెలుగు నుండీ లిపి ఆంగ్లము లోకి మార్చడానికి ఏమైన సాప్ట్ వేరు ఏమైన ఉన్నదా... తప్పులు సరిచేయడం తెలిక అవుతుంది --మాటలబాబు 12:20, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నిఖిలే ఉంది కదా --వైజాసత్య 13:32, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పైపింగు లింకులు చిట్కా

మార్చు

[[పుట్టపాక (నారాయణపూర్)|పుట్టపాక]] రాయడానికి బదులుగా [[పుట్టపాక (నారాయణపూర్)|]] అని రాయవచ్చు. వికీ దానంత అదే పుట్టపాక (ఈ ఉదాహరణలో) చేర్చుకుంటుంది. — వీవెన్ 07:09, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది చాలా బాగుంది నేను ఇన్ని రోజులు గమనించలేదు. అదేకాదు, [[అల్లూరు, వీరుల్లపాడు|అల్లూరు]] బదులుగా [[అల్లూరు, వీరుల్లపాడు|]] అని రాసినా సరయిన పేరే వస్తుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 13:03, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]