వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా మండలాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు

తెలంగాణ మండలాల పేజీల్లో చెయ్యవలసిన కొన్ని నిర్దుష్టమైన పనుల కోసం ఈ ప్రాజెక్టును ఉద్దేశించాం. ఇది ఎవ్వరైనా పాల్గొనగలిగే చిన్న ప్రాజెక్టు. తెలంగాణలో 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత, వివిధ మండలాల రూపురేఖలు, గణాంకాల సమాచారాన్ని ఆయా పేజీల్లో చేర్చే ప్రాజెక్టు ఇది. ఈ పని గురించి గతంలో రచ్చబండలో చేసిన ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.

తలపెట్టిన పనులు మార్చు

తెలంగాణ మండలాల పేజీల్లో కింది పనులు చెయ్యవలసి ఉంది.

  1. కొన్ని మండలాల పేజీల్లో సమాచారపెట్టె లేదు. దాన్ని సృష్టించాలి.
  2. సమాచారపెట్టెలో ఉన్న పాత మ్యాపు బొమ్మను తీసేసి, దాని స్థానంలో కొత్త మ్యాపు బొమ్మను చేర్చాలి.
  3. పాత మ్యాపు బొమ్మను పేజీలో మరొక చోట చేర్చాలి.
  4. 2016 జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ తరువాత వివిధ గణాంకాల స్థితిని చేర్చాలి.

వీటిని సాధించేందుకు ఏర్పరచిన ప్రాజెక్టు ఇది. పై పనులను దాదాపు 600 పేజీల్లో చెయ్యాల్సి ఉంది.

ప్రాజెక్టు సభ్యులు మార్చు

  1. చదువరి (చర్చరచనలు)
  2. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:26, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  3. యర్రా రామారావు (చర్చరచనలు)
  4. Nagarani Bethi (చర్చ) 10:43, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పనిలో సూచనలు మార్చు

  1. మండలం 2016 లో కొత్తగా ఏర్పడినదైతే, దానికి పాత మ్యాపు ఉండదు.
  2. కొత్త మండలానికి సమాచార పెట్టే ఉండే అవకాశం తక్కువ. దానికి సమాచారాపెట్టె చేర్చాలి. అందులో సమాచారం మొత్తాన్ని చేర్చాలి. 2011 నాటి సమాచారం ఉంటే మార్చనక్కర్లేదు. అది లేని పక్షంలో 2016 నాటి సమాచారం (స్ప్రెడ్‌షీటులో ఉన్న సమాచారం) చేర్చాలి.
  3. పేజీలో సమాచారపెట్టె ఈసరికే ఉంటే, అందులో మ్యాపు మాత్రం మారిస్తే సరిపోతుంది. మిగతా గణాంకాలను మార్చవద్దు.
  4. అక్షాంశ రేఖాంశాలను గూగుల్ మ్యాప్స్ నుండి తీసుకోవచ్చు.
  5. సమాచార పెట్టెలో -
    1. పేజీ పేరులో "మండలం" అనేది ఉండాలి. లేకపోతే చేర్చండి.
    2. జిల్లా పేరులో "జిల్లా" అనే పదం ఉండాలి. లేకపోతే చేర్చండి.
    3. వికీలింకు ([[]]) ఇవ్వకూడదు.
    4. జనాభా వివరాలు చేర్చేటప్పుడు స్థానాలు సూచించే కామాలు లేకుండా చేర్చాలి.కామాలు తో కూర్పు చేస్తే Pages with non-numeric formatnum arguments అనే అవసరంలేని వర్గంలోకి చేరతాయి.సమాచారపెట్టెకు ఆటోమాటిక్ గా కామాలు పెట్టె ఏర్పాటు ఉంది.
  6. పేజీ పాఠ్యంలో - సమాచారపెట్టెలో కాదు - మండల కేంద్రం గురించిన వివరం చాలా పేజీల్లో లేదు. ఆ సమాచారాన్ని, ఆ గ్రామానికి లింకుతో సహా, చేర్చాలి.

ప్రాజెక్టు వనరులు మార్చు

  1. మండలాల కొత్త మ్యాపులు commons:Category:Telangana mandals అనే వర్గంలో ఉన్నాయి.
  2. పునర్వ్యవస్థీకరణ తరువాతి గణాంకాలు తయారై సిద్ధంగా ఉన్నాయి. కోరిన సభ్యులకు వాటిని ఈమెయిల్లో పంపిస్తాం. ఆ ఫైల్లో ఉన్న వాక్యాన్ని కాపీ చేసి పేజీలో పేస్టు చేస్తే సరిపోతుంది. మూలం కూడా చేరుతుంది.

ప్రాజెక్టు వ్యవధి మార్చు

ఈ ప్రాజెక్టును 2022 ఆగస్టు 31 నాటికి పూర్తి చెయ్యాలనేది సంకల్పం.

ప్రాజెక్టు పురోగతి మార్చు

క్ర.సం జిల్లా మొత్తం

మండలాల సంఖ్య

పని పూర్తైన

మండలాల సంఖ్య

పనిచేస్తున్న వాడుకరి పనులన్నీ పూర్తైతే

{{Tick}} టిక్కు పెట్టండి

1 ఆదిలాబాద్ జిల్లా 18 18 చదువరి (చర్చరచనలు)  Y
2 కరీంనగర్ జిల్లా 16 16 యర్రా రామారావు  Y
3 కామారెడ్డి జిల్లా 22 22 యర్రా రామారావు  Y
4 కొమరంభీం జిల్లా 15 15 యర్రా రామారావు  Y
5 ఖమ్మం జిల్లా 21 21 యర్రా రామారావు  Y
6 జగిత్యాల జిల్లా 18 18 యర్రా రామారావు  Y
7 జనగామ జిల్లా 12 12 యర్రా రామారావు  Y
8 జయశంకర్ జిల్లా 11 11 యర్రా రామారావు  Y
9 జోగులాంబ జిల్లా 12 12 యర్రా రామారావు  Y
10 నల్గొండ జిల్లా 31 31 యర్రా రామారావు  Y
11 నాగర్‌కర్నూల్ జిల్లా 20 20 యర్రా రామారావు  Y
12 నారాయణపేట జిల్లా 11 11 యర్రా రామారావు  Y
13 నిజామాబాదు జిల్లా 29 29 యర్రా రామారావు  Y
14 నిర్మల్ జిల్లా 19 19 చదువరి (చర్చరచనలు)  Y
15 పెద్దపల్లి జిల్లా 14 14 యర్రా రామారావు  Y
16 భద్రాద్రి జిల్లా 23 23 యర్రా రామారావు  Y
17 మంచిర్యాల జిల్లా 18 18 యర్రా రామారావు  Y
18 మహబూబాబాదు జిల్లా 16 16 యర్రా రామారావు  Y
19 మహబూబ్​నగర్​ జిల్లా 16 16 యర్రా రామారావు  Y
20 ములుగు జిల్లా 9 9 యర్రా రామారావు  Y
21 మెదక్ జిల్లా 21 21 యర్రా రామారావు  Y
22 మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా 15 15 స్వరలాసిక (చర్చ)  Y
23 యాదాద్రి జిల్లా 17 17 చదువరి (చర్చరచనలు)  Y
24 రంగారెడ్డి జిల్లా 27 27 చదువరి (చర్చరచనలు)  Y
25 రాజన్న జిల్లా 13 13 చదువరి (చర్చరచనలు)  Y
26 వనపర్తి జిల్లా 14 14 చదువరి (చర్చరచనలు)  Y
27 వరంగల్ జిల్లా 13 13 చదువరి (చర్చరచనలు)  Y
28 వికారాబాదు జిల్లా 19 19 చదువరి (చర్చరచనలు)  Y
29 సంగారెడ్డి జిల్లా 27 27 చదువరి (చర్చరచనలు)  Y
30 సిద్దిపేట జిల్లా 24 24 చదువరి (చర్చరచనలు)  Y
31 సూర్యాపేట జిల్లా 23 23 చదువరి (చర్చరచనలు)  Y
32 హనుమకొండ జిల్లా 14 14 చదువరి (చర్చరచనలు)  Y
33 హైదరాబాదు జిల్లా 16 16 చదువరి (చర్చరచనలు)  Y

ప్రాజెక్టు నిర్వహణ మార్చు

చదువరి (చర్చరచనలు)

సంబంధిత ప్రాజెక్టులు మార్చు