వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు
తరగతుల సరళి
మార్చు- ఈ పాఠ్య ప్రణాళిక ఆన్‌లైన్‌లో వీడియో కాల్ ద్వారా నేర్పుతారు. దానికి ఉపయోగించే సాఫ్ట్ వేర్ అందరికీ వీలుగా ఉండేదే అయివుంటుంది, ముందుగా సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది.
- రెండవ ఆదివారం తొలి తరగతి అయితే మలి తరగతి నాలుగవ ఆదివారం జరుగుతుంది. అలా తరగతికి తరగతికి నడుమ రెండు వారాల వ్యవధి ఉంటుంది.
- ప్రతీ తరగతి గంటకు, గంటన్నర వ్యవధిలో సాగుతాయి.
- తరగతికి, తరగతికి మధ్య వ్యవధిలో పాల్గొన్న సభ్యులు టాస్కులు చేయాల్సివుంటుంది.
శిక్షణా తరగతులు
మార్చు- తొలి తరగతి: 2019 ఫిబ్రవరి 10, రెండవ ఆదివారం; ఉదయం 10.30 - 12
- రెండవ తరగతి: 2019 ఫిబ్రవరి 24, నాలుగవ ఆదివారం
- మూడవ తరగతి: 2019 మార్చి 10, రెండవ ఆదివారం
- నాలుగవ తరగతి: TBD
ముందస్తు నమోదు
మార్చుపాల్గొనడానికి ఆసక్తి ఉన్న సభ్యులు ముందస్తు నమోదు ఈ కింద సంతకం చేయండి.
- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:16, 1 ఫిబ్రవరి 2019 (UTC)
- Ajaybanbi (చర్చ) 07:23, 2 ఫిబ్రవరి 2019 (UTC)
- ఆసక్తి ఉంది. 10 వ తేదీన కుదరదు. మిగతా తేదీల్లో అప్పటి వీలును బట్టి చేరుతాను. __చదువరి (చర్చ • రచనలు)
- JVRKPRASAD (చర్చ) 05:53, 3 ఫిబ్రవరి 2019 (UTC)
- పాల్గోనవలసిన కార్యక్రమం. వేరే కార్యక్రమాలు ఉన్నందున పాల్గొనలేకపోవుచున్నాను.తరువాత కార్యక్రమాలకు అవకాశం చూసుకొని పాల్గొనగలను --యర్రా రామారావు (చర్చ) 16:00, 3 ఫిబ్రవరి 2019 (UTC)
- అవకాశం ఉన్నప్పుడంతా ఈ కార్యక్రంలో పాల్గొంటాను.T.sujatha (చర్చ) 16:04, 3 ఫిబ్రవరి 2019 (UTC)
- IM3847 (చర్చ) 10:12, 8 ఫిబ్రవరి 2019 (UTC)
పాల్గొనేవారి నుంచి ఆశించేవి
మార్చు- ఫాలో-అప్ టాస్కులు చేయాల్సి ఉంటుంది. వీటిలో వారికి శిక్షకుల సహకారం ఉంటుంది.
- క్లాసుల పరిధికి మించిన విషయాలపై విస్తారమైన చర్చలు చేయరాదు.
- ప్రత్యేకించి తీవ్ర వాద ప్రతివాదనలు తరగతుల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని నిరోధించడానికి శిక్షకులు తగ్గ నిర్ణయాలు తీసుకుంటూంటారు.
తరగతుల నుంచి ఆశించదగ్గవి
మార్చు- కేవలం ముందుగా ప్రస్తావించిన అంశాల పరిధిలో అవగాహన, చర్చ, ఉదాహరణ సహితమైన వివరణ.
- ఇవి కేవలం వాడుకరుల పరిధిలోని అంశాలపైనే తప్ప, నిర్వాహక పరిధిలోని చర్యలపై శిక్షణ కాదు.
- ప్రస్తుతం, గతంలో జరిగిన తెవికీ మేలుకీళ్ళపై వ్యక్తిగతాభిప్రాయాలు పంచుకునేందుకు వేదిక కాదు. పరిధికి మించిన అంశాలపై వాద ప్రతివాదాలకు వేదిక చేయాలని ప్రయత్నించరాదు.
ప్రణాళిక
మార్చుతొలి తరగతి
మార్చు- వికీపీడియా ఆలోచన వెనుక మౌలిక విషయాలు?
- ఐదు మూలస్తంభాలు
- కోర్ కంటెంట్ పాలసీలు
- ఏది వికీపీడియా కాదు?
చేయాల్సిన టాస్కులు:
- ఒక్కొక్కరు సభ్యులు వారికి సూచించిన వ్యాసాల్లో తటస్థ దృక్కోణం, మౌలిక పరిశోధనలు ఎలా ఉన్నాయో పరిశీలించి, అందుకు లోపం ఉన్న వాక్యాలు సరిజేయాలి.
రెండవ తరగతి
మార్చు- సభ్యులు వారు చేసిన పరిశీలన చెప్పడం
- శైలి మార్గదర్శకాలు
- కాపీహక్కులు
చేయాల్సిన టాస్కులు:
- కనీసం 5 వ్యాసాలను ఎంచుకుని, చర్చించిన పాలసీలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న అంశాలను సరిదిద్దాలి. వీలుంటే గత తరగతి గ్యాపులో విశ్లేషించిన వ్యాసాలపై ఈ పని చేయాలి.
- వారు భవిష్యత్తులో పనిచేయదలుచుకున్న వ్యాసాల మీద పనిచేయాలి.
మూడవ తరగతి
మార్చు- మూలాలు
- నమ్మదగ్గ మూలాలు
- మూలాల రకాలు: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి మూలాలు
- ఉపకరణాలు
- సైటేషన్లు ఇచ్చే పద్ధతి: సాధారణ సైటేషన్లు, బుక్ సైటేషన్లు
- ఆర్కైవ్ చేయడం
చేయాల్సిన టాస్కులు:
- ఏదోక వ్యాసంలో కనీసం 5 మూలాలు చేర్చాలి.
- ప్రాథమిక స్థాయి మూలాలతో సమర్థించిన విశ్లేషణాత్మక వాక్యాలను ఐదిటిని గుర్తించి మార్చాలి.
నాలుగవ తరగతి
మార్చు- మంచి వ్యాసం ప్రమాణాలు
- విశేష వ్యాసంతో తేడాలు
- మంచి వ్యాసం ప్రాసెస్
- ప్రతిపాదించడం
- సమీక్షించడం
- రెండవ సమీక్ష
- పున:సమీక్ష
చేయాల్సిన టాస్కులు:
- మంచి వ్యాసం ప్రమాణాలను అధ్యయనం చేయాలి.
- మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఓ వ్యాసాన్ని గ్రూపులోని ఇద్దర్లో ఒకరు సమీక్షిస్తే, మరొకరు అభివృద్ధి చేయాలి. అలా చెరొకరు ఒకటి సమీక్షించడం, ఒకటి అభివృద్ధి చేయాలి.