వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల/సాంఖ్యక శాస్త్రము
వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల |
ముంగిలి | వేడుకలు & శిక్షణ శిబిరాలు | తెవికీ వ్యాసాల అభివృద్ధి | వికీసోర్స్ తోడ్పాటు | నివేదికలు | చిత్రాలు | సంప్రదింపులు |
సాంఖ్యక శాస్త్ర ప్రాజెక్టు
మార్చుఆంధ్ర లొయోల కళాశాలలోని సాంఖ్యకశాస్త్ర విభాగం వారు సీఐఎస్-ఏ౨కే సహకారంతో తెలుగు వికీపీడియాలో సాంఖ్యకశాస్త్ర సంబంధిత అంశాలను చేర్చేందుకు ఆసక్తి చూపారు. ౫గురు విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఈ కార్యకమాన్ని చేపడతారు.
తెలుగు భాషా రాష్ట్రాలలోని విశ్వవిద్యాలలోకి ప్రధమ సంవత్సరం డిగ్రీ స్థాయి గణాంకశాస్త్రం/సాంఖ్యకశాస్త్రం పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా పాఠ్యాంశాలను విపులీకరించడం, క్లిష్టతరమైన సమస్యలకు పరిష్కర పద్ధతులు, అభ్యాసములను ప్రతిపాఠ్యం నందు పొందుపర్చడం జరిగింది. ఈ వికీ ద్వారా విద్యార్ధులు పాఠ్యాంశములు సులభంగా అర్ధం చేసుకుని తగిన జ్ఞానార్జన చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ యొక్క ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక నాణ్యతను పొందించుటకు మీయొక్క అమూల్యమైన సూచనలు, సలహాల కు మేము సదా మీకు కృతజ్ఞలము.
పాల్గొన్న విద్యార్థులు
మార్చు-
అనుష
-
మస్తాన్ వలి
-
సునీల