వికీపీడియా:సమావేశం/ఆగష్టు 2012
- సమావేశ రకం
- ముఖాముఖీ మరియు అంతర్జాలం
- తేది మరియు సమయం
- 19 ఆగష్టు 2012, ఆదివారం సాయంత్రం: 4 గంటల నుండి 6 గంటల వరకు
- స్థలం
- తెవికీ సహాయకేంద్రం c/o చిరునామా : డా. రాజశేఖర్, నేషనల్ పేథాలజీ లేబరేటరీ, 203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, దోమల్ గూడ, హైదరాబాద్-500 029.
(శ్రీ రామకృష్ణ మిషన్, దోమలగూడ నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్డు వెళ్లే దారిలో, రహదారికి కుడివైపున శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్ ఉన్నది.)
- కార్యక్రమం
- వికీమానియా 2012 అనుభవాలు.. రాజశేఖర్
- విక్షనరీ అభివృద్ధి గురించిన చర్చ.
- << ఇతర విషయాలు ప్రతిపాదించండి>>
- నిర్వహణ
రాజశేఖర్: 9246 37 6622 మరియు ఇతర తెవికీ సభ్యులు
- సమావేశం చేరే ప్రయత్నం
http://webchat.freenode.net/?channels=#wikipedia-te లో ప్రవేశించాను. సుదూరంగా పాల్గొనేవారికి వివరాలు ఛాట్ లో తెలపండి--అర్జున (చర్చ) 10:35, 19 ఆగష్టు 2012 (UTC)
- పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
- భాస్కరనాయుడు.
- --అర్జున (చర్చ) 04:47, 18 ఆగష్టు 2012 (UTC)(గూగుల్+ లోని హేంగౌట్ ద్వారా ఫోన్ లేక వీడియో సమావేశం తో పాటు కంప్యూటరు తెరలను పంచుకొనడం కూడా వీలవుతుంది అది ప్రయత్నించమని మనవి)
- నేను "'గూగుల్ టాక్"' లోకి తప్పకుండా వస్తాను (విద్యుత్ కోత లేకుంటే), చాలా చర్చిస్తాను అందరితో కూడా.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:41, 18 ఆగష్టు 2012 (UTC)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- బహుశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
- పాల్గొనటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను. చివరి నిముషం లో ఎటువంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడతాను. సమయాభావం వలన ఇది వరకు జరిగిన సమావేశాలు హాజరు కాలేకపోయాను. ఈ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. శశి (చర్చ) 17:40, 17 జనవరి 2013 (UTC)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- పాల్గొన వీలుకాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- నివేదిక
[[]]