వికీపీడియా:సమావేశం/గ్రంథాలయాధికారులకు వికీ అకాడమీ

హైద్రాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉప గ్రంథాలయాధికారిణి, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ అచల మునిగళ్ 2015 డిసెంబర్ హైదరాబాద్ నెలవారీ సమావేశానికి హాజరై గ్రంథాలయాధికారులకు వికీ అకాడమీ నిర్వహించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో భాగంగా "తెలుగు వికీ ప్రాజెక్టులు-గ్రంథాలయాలతో పనిచేసే మార్గాలు" అన్న అంశంపై పవన్ సంతోష్ మాట్లాడాలనీ కోరారు. ఈ కార్యక్రమమ్ల్గంలో పాల్గొనే లైబ్రేరియన్లకు వికీ అకాడమీ నిర్వహించి వారిని తెవికీపీడియన్లు చేయడమే కాక భవిష్యత్తులో తెవికీ వారితో కలిసి పనిచేయగలిగే అవకాశాలు అన్వేషించడం కూడా కార్యక్రమంలో ఒక భాగం. ఐతే విశ్వవిద్యాలయ పద్ధతిలో జరిగే ఈ కార్యక్రమంలో బయటివారిని తక్కువమందిని అనుమతిస్తారు. దాంతో తెవికీపీడియా నుంచి నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన భాస్కరనాయుడు, కార్యక్రమ రూపకల్పన విషయంలో తొలినుంచీ ఆసక్తి చూపుతున్న కశ్యప్, సీఐఎస్-ఎ2కె నుంచి పవన్ సంతోష్, వికీమీడియా ఇండియాకు చెందిన యోహాన్ థామస్ ఈ కార్య క్రమంలో పాల్గొంటున్నారు.

వివరాలు

మార్చు
  • ప్రదేశం: ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మరిన్ని వివరాలు తెలియజేస్తాం)
  • సమయం: 11 జనవరి 2016, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు

నిర్వాహకులు

మార్చు
  1. భాస్కరనాయుడు, తెలుగు వికీపీడియా నుంచి
  2. డా.అచల మునిగళ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైద్రాబాద్, నుంచి

నిర్వహణ సహకారం

మార్చు
  1. పవన్ సంతోష్
  2. కశ్యప్
  3. యోహాన్ థామస్

హాజరైనవారు

మార్చు
  1. గుళ్లపల్లి నాగేశ్వరరావు (చర్చ) 13:28, 7 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 09:44, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. వివేకవర్థన్ (చర్చ) 08:58, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. జి. సరోజ (చర్చ) 09:47, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5. నాగలక్ష్మణ్ (చర్చ) 09:48, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. ఎస్.ఎస్. రావు (చర్చ) 09:4, 11 జనవరి 2016 (UTC)
  7. రాధికారాణి బండారి (చర్చ) 09:52, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  8. కిషన్ (చర్చ) 09:55, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  9. వి. లలిత (చర్చ) 09:55, 11 జనవరి 2016
  10. పి. దివాకర్ (చర్చ) 10:15, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  11. అచల మునిగళ్

<పై వరసలో పేరు చేర్చండి లేక వికీ సంతకం చేయండి>

నివేదిక

మార్చు

ప్రధాన వ్యాసం: వికీపీడియా:సమావేశం/గ్రంథాలయాధికారులకు వికీ అకాడమీ/నివేదిక

చిత్రమాలిక

మార్చు