వికీపీడియా:సమావేశం/తెవికీ మారథాన్ 1
తెలుగు వికీపీడియాలో వ్యాసాలను, వాటి నాణ్యతను పెంచే ఉద్దేశంతోనూ మరియు కొత్త వారికి వికీపీడియాలో మార్పులు చేయడానికి తగిన సహాయం అందించే ఉద్దేశం తోనూ తెవికీ మారథాన్ని నిర్వహిస్తున్నాం.
కార్యాచరణ అంశాలు
మార్చు- ఏక పంక్తి వ్యాసాల విస్తరణ
- అనువాదాల సరిచూత
- వికీలో దిద్దుబాట్లు చేయడంలో కొత్త వారికి సహాయమందించడం
- వికీపీడియా:సమావేశం/తెవికీలో క్రియాశీలక సభ్యులను పెంచుటకు చేయవలసిన పనులు
ఇటీవలి తెవికీ స్థితి
మార్చుసహాయం కోరబడుతున్నవాటి వివరాలు,సమన్వయకారులు
మార్చు- ప్రత్యేక:వర్గీకరించనిపేజీలు వర్గీకరణ. వీవెన్
- వికీపీడియా:WikiProject/విద్య, ఉపాధి ప్రణాళిక 2, అర్జున
- వర్గం:యాంత్రిక అనువాద వ్యాసాలు, ....
- వికీపీడియా:సముదాయ పందిరి,...
సమీక్ష
మార్చుఈ మారథాన్లో పాల్గొన్న వారు తమ సూచనలు అభిప్రాయాలను, దీని గురించిన ఇతరత్రా అంశాలను సమీక్షా పేజీలో వ్రాయగలరు:
వివరాలు
మార్చుసమయం
మార్చు- ఆదివారం, జూలై 10, 2011 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు.
ఆహ్వానం
మార్చువికీపీడియా సభ్యులందరు తప్పకుండా హాజరు కావలయునని ఇదే ఆహ్వానముగా భావించ గలరు.
వేదిక
మార్చుభౌతిక ముఖాముఖి సమావేశం
మార్చుహనీపాట్, 6-2-46, మొయిన్ కోర్టు, అడ్వొకేట్స్ కాలనీ, ఎసీ గార్డ్స్, హైదరాబాద్. గూగుల్ పటం
పాల్గొను వారు
మార్చుఅంతర్జాల వేదిక
మార్చు- IRC ద్వారా #wikipedia-te ఛానెల్ నందు. (మీ వద్ద IRC క్లయింటు లేకపోతే, ఫ్రీనోడ్ జాల IRCని ఉపయోగించండి.)
సలహాలు
మార్చు- ఏ విధముగా పాల్గొన వలెనో తెలియ పరుచుట
- ఫ్రీనోడ్ జాల IRCని ఉపయోగించి వాడుకరి పేరు చేర్చి పాల్గొనవచ్చు. ఆ తరువాత మీరు జిటాక్ లేక ఇతరత్రా ఛాట్ చేసినట్లే. సంభాషణలో ఇతరుల పేరు కొన్ని అక్షరాలు టైప్ చేసి టాబ్ నొక్కితే పూర్తి పేరు స్వయంచాలకంగా వస్తుంది.
అంతర్జాల వేదిక ద్వారా పాల్గొను వారి జాబితా
మార్చుస్వచ్ఛంద నిర్వాహకులు
మార్చు- రహ్మానుద్దీన్
- వీవెన్
- అర్జున