వికీపీడియా:సమావేశం/మే 23,2013 సమావేశం

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు మార్చు

 
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు మార్చు

  • తెవికీ మహోత్సవం పరిశీలన
  • తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు పరిశీలన
  • హెచ్.ఎం.టీ.వి. ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రణాలిక
  • ఇంకా ఏమయినా విషయాలు చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు మార్చు


సమావేశంలో పాల్గొనే సభ్యులు మార్చు

సమావేశంలో పాల్గొన్నవారు మార్చు

చర్చించిన అంశాలు మార్చు

  • తెలుగు ప్రముఖులు ప్రాజెక్టులో సభ్యుల కృషి గురించిన సర్దుబాట్లు. సైట్ నోటీసులో ఉంచి తద్వారా మరింతమంది సభ్యుల్ని పాల్గొనేటట్లుగా చేయడం.
  • తెవికీ ఉగాది మహోత్సవం తర్వాత మొదటినెల అభివృద్ధి. జమాఖర్చుల వివరాలు వికీపీడియా మరియు సి.ఎ.ఎస్.కు పంపించడం.
  • విక్షనరీలో రెండవ దశలో దృష్టి పెట్టాల్సిన అంశాలు. భాషాభాగం మరియు వర్గీకరణ ఒకేసారి మూసనుపయోగించి అన్ని మూలపదాలలోనూ చేర్చడం.
  • సి.జి.జి. మరియు సి.ఎ.డి. లో నిర్వహించిన అకాడమీ ల తర్వాత వారినుండి సమాచారాన్ని సేకరించి; వికీపీడియాలో చేర్చడం.
  • సభ్యులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారాలు.
  • ముఖాముఖి సమావేశాలు ప్రతినెల థియేటర్ ఔట్రీచ్ యూనిట్ లో నిర్వహించడం.

చిత్రమాలిక మార్చు