వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ట్రైన్-ఎ-వికీపీడియన్ మరియు పాలసీ చర్చల సమావేశం
వికీపీడియన్లకు ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ట్రైన్-ఎ-వికీపీడియన్ కార్యక్రమం, తెలుగు వికీపీడియా పాలసీ చర్చల సమావేశంతో పాటుగా మే 15, 2016న గోల్డెన్ థ్రెషోల్డ్ లో జరిగింది.
వివరాలు
మార్చు- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 15:05:2016; సమయం : 10.30 a.m. నుండి 3.45 p.m. వరకూ.
నిర్వహణ
మార్చు- టిటో దత్తా - రీసోర్స్ పర్సన్
- పవన్ సంతోష్ - సమన్వయకర్త
పాల్గొన్నవారు
మార్చు- మీనా గాయత్రి (తెలుగు)
- అజయ్ (తెలుగు)
- ప్రణయ్ రాజ్ (తెలుగు)
- గుళ్ళపల్లి నాగేశ్వరరావు (తెలుగు)
- రాజశేఖర్ (తెలుగు)
- విశ్వనాధ్ (తెలుగు)
- కశ్యప్ (తెలుగు)
- User:Vin09 (ఆంగ్లం, తెలుగు)
- సోనాలీ (ఒడియా)
- User:Mouryan (బెంగాలీ, తెలుగు)
- శక్తి స్వరూప్ (ఆంగ్లం)
- వాడుకరి:Yash.golechha (ప్రారంభస్థాయి, హిందీ, ఆంగ్ల వికీపీడియాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు)
- యోహాన్ థామస్ (ఆంగ్ల, వికీమీడియా ఇండియా ప్రతినిధి)
నివేదిక
మార్చుకార్యక్రమ ప్రారంభం:పరిచయం
మార్చు- సీఐఎస్-ఎ2కె చేస్తున్న పనులు, భారతీయ భాషల వికీమీడియా సముదాయాలకు అందజేసే సహకారాన్ని గురించి, ఆపైన ట్రైన్-ఎ-వికీపీడియన్ ప్రోగ్రాం గురించి వివరణ.
- ట్రైన్-ఎ-వికీపీడియన్ సిలబస్, గత సెషన్ల గురించి లోతైన వివరణ.
- వికీపీడియాకు మరీ కొత్తవారు ఉండడంతో వికీపీడియా గురించి మౌలికాంశాల వివరణ చేశారు.
- రాజశేఖర్ వ్యాసం యొక్క మౌలిక నిర్మాణం గురించి చర్చించారు.
హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ
మార్చు- వికీపీడియాలో యాదృచ్ఛిక పేజీ తెరుస్తూ తెలుగు, ఆంగ్ల భాషల వికీపీడియాల్లోని 20కి పైగా వ్యాసాలు చదివి వాటి సమస్యలు జాబితాచేశారు.
- కొత్తవారిని తమ అభిప్రాయం చెప్పమనగా, అనుభవజ్ఞులైన వికీపీడియన్లు వికీ పరిభాషలో వాటి సమస్యలు చెప్పారు.
- సాధారణంగా వికీపీడియా వ్యాసాల్లో ఉండే సమస్యల జాబితా (రచన శైలి, మొలకలు, మూలాలు వంటివి) చేసి సంబంధిత పాలసీలు, గైడ్లైన్లు వంటివి చర్చకు వచ్చాయి.