వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మే 15, 2016 సమావేశం
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
మార్చు- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 15:05:2016; సమయం : 10.30 a.m. నుండి 6 p.m. వరకూ.
ఈనెల అతిథి
మార్చుచర్చించాల్సిన అంశాలు
మార్చు- గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- ఇటీవలే వికీసోర్సులో ప్రారంభమైన నాణ్యతాపరమైన అభివృద్ధి గురించి, దాంట్లో సభ్యులు చేయదగ్గ సహకారం గురించి
- 12వ వార్షికోత్సవ నిర్వాహణ
- ఎన్టీఆర్ ట్రస్టుతో భాగస్వామ్యం
- తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలు
- భవిష్యత్ ప్రణాళిక
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు
సమావేశం నిర్వాహకులు
మార్చు
నిర్వహణ సహకారం
మార్చుసమావేశానికి ముందస్తు నమోదు
మార్చు- --Viswanadh (చర్చ) 16:01, 11 మే 2016 (UTC)
- మౌర్య బిస్వాస్ (చర్చ! - కాంట్రిబ్యూషన్) 09:00, 13 మే 2016 (UTC)
- --కశ్యప్ (చర్చ) 01:11, 15 మే 2016 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా పాల్గొనేవారు
--Sakthi swaroop (చర్చ) 13:47, 10 మే 2016 (UTC)
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- పాల్గొనటానికి కుదరనివారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
మార్చువికీపీడియా నెలవారి సమావేశానికి ముందు ఉదయం 10.30 గంటల నుంచి 3 గంటల వరకూ ట్రైన్-ఎ-వికీపీడియన్ కార్యక్రమం జరిగింది. సీఐఎస్-ఎ2కె ప్రతినిధి టిటో దత్తా ట్రైన్-ఎ-వికీపీడియన్ కార్యక్రమానికి రీసోర్సు పర్సన్ గా వ్యవహరించారు.
చర్చించిన అంశాలు
మార్చు3 గంటల నుంచి 5 గంటల వరకూ నెలవారి సమావేశం జరిగింది. ముందుగా గత నెల తెవీకీలో జరిగిన అభివృద్ధి గురించి పవన్ సంతోష్ వివరించారు. అనంతరం తెలుగు వికీపీడియాకు సంబంధించిన కొన్ని పాలసీలపై చర్చ జరిగింది.
పాల్గొన్నవారు
మార్చు- ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
- రాజశేఖర్
- గుళ్ళపల్లి నాగేశ్వరరావు
- విశ్వనాధ్.బి.కె.
- కశ్యప్
- పవన్ సంతోష్
- టిటో దత్తా
- ప్రణయ్‌రాజ్ వంగరి
- మీనా గాయత్రి
- మౌర్య బిస్వాస్
- యోహాన్ థామస్
- సోనాలీ
- వినయ్
- Sakthi swaroop
- Skype ద్వారా హాజరయినవారు
చిత్రమాలిక
మార్చు-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian
-
Train-a-Wikipedian