వికీపీడియా:2013 కొలరావిపుప్ర/భూపతిరాజు రమేష్ రాజు

పూర్తి చేసేటప్పుడు కలిగే సందేహాల నివృత్తి కొరకు పురస్కారం పేజీలోని నియమనిబంధనలు మరియు ప్రతిపాదనకు సూచనలు గమనించండి. ఇంకేదైనా సందేహముంటే సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య రాసి {{సహాయంకావాలి}} మూస చేర్చటం ద్వారా సహాయం పొందవచ్చు.

2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రతిపాదన (2013 Kommaraju Lakshman Rao Wikimedia Award Nomination)

ప్రతిపాదన వివరాలు (Details of Nomination)

ప్రతిపాదిత వాడుకరి పేరు
వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు
ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన
ప్రతిపాదన సమర్పించిన వారు

కె.వెంకటరమణ (చర్చ) 17:05, 3 డిసెంబర్ 2013 (UTC)

ప్రతిపాదన ను సమర్థించేవారు
  1. శశి (చర్చ) 11:23, 4 డిసెంబర్ 2013 (UTC)
  2. --Nrahamthulla (చర్చ) 07:09, 8 డిసెంబర్ 2013 (UTC)
  3. <పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి>


ప్రతిపాదిత సభ్యుని అంగీకారం

నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను. --ధన్యవాదములు! నేను సమ్మతిస్తున్నాను! (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 02:35, 5 డిసెంబర్ 2013 (UTC))

వికీ కృషిని తెలిపే గణాంకాలు

(రమేష్ రాజు అన్నీ వికీ ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల ఉపకరణం చూసి నేటి తెలుగు ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల వరుసలు(teతో ప్రారంభమవుతాయి) నకలు చేసి ఇక్కడ అతికించండి.2013 Q3వరకు గల సభ్యుని కృషిలో ముఖ్యాంశాలను మాత్రమే తరువాతి విభాగాలలో వివరించండి.)

వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)

(దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి. ప్రతివిభాగం తరువాత ఉపయోగమనుకున్న చోట్ల విషయసేకరణకు వికీపీడియాలో రచనలకులింకు ఇవ్వబడినది. వాడుకరి ప్రధాన వికీ వేరేదైతే ఆ వికీకెళ్లి వాడుకరి సభ్యపేజీద్వారా వాడుకరి రచనలు చూడవచ్చు, . మీ వివరణ ఆ తరువాతి వరుసలో ప్రారంభించండి)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)

(ప్రధానపేరుబరిలో సభ్యుని రచనలు, వర్గం పేరుబరిలో సభ్యుని రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)

(బొమ్మల పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )

(సహాయం పేరుబరిలోరచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)

(ఉదాహరణగా మూస పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)

(వికీపీడియా పేరుబరిలో రచనలు)

సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి

(ఉదాహరణగా వ్యాస చర్చ పేరుబరిలో రచనలు)

ఆన్లైన్ ప్రచారంలో కృషి

భౌతిక ప్రచారంలో కృషి

వికీ విధానాలపై అవగాహన

తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)

ఏవైనా అదనపు సమాచారం (Any additional information)

(దయచేసి మీరు యుక్తమని భావించిన అదనపు సమాచారం వివరించండి)
  • భూపతిరాజు రమేష్ రాజు గారు రెడలోస్ గా తెవికీలో ప్రవేశించి అనేక వైవిధ్యమైన వ్యాసాలు తెవికీ కి అందించి విశేష కృషి చేశారు. వీరి కృషి ఫలితంగా అర్జునరావు గారి నుండి తెలుగు మెడల్ అందుకున్నారు. 2012 లో వ్యాస విభాగంలో అత్యధిక మార్పులు చేసిన సభ్యునిగా పతకం పొందారు. తదుపరి మై లాప్‌టాప్స్ సభ్యనామంతో అనెక వ్యాసాలను రచించి తెవికీకి అందించారు. తదుపరి తెలుగు భాషాభిమానుల కోరిక మేరకు భూపతిరాజు రమేష్ రాజు నామంతో విశెష రచనలు చేస్తూ ఉన్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా , భీమవరం వాస్తవ్యులు. ఈయన ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీని పొందినవారు. ఈయన రచనలు విశేషమైనవి. ఆయన పురస్కారానికి అర్హుడని భావించి ప్రతిపాదిస్తున్నాను.----కె.వెంకటరమణ (చర్చ) 17:05, 3 డిసెంబర్ 2013 (UTC)
  • ఈయన ప్రతిపాదిత సభ్యనామం తో 2013 మార్చి నుండి రచనలు చేస్తున్నప్పటికీ ఆయన వాడుకరి:Redaloes నామంతో 2009 నుండి కృషిచేస్తున్నట్లు ఆయన వాడుకరి పేజీలో తెలియజేసినందున అర్హత కలిగి యున్నాడని భావిస్తున్నాను.----కె.వెంకటరమణ (చర్చ) 17:09, 3 డిసెంబర్ 2013 (UTC)

మూలాలు