• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • అమరికలు
Donate Now If Wikipedia is useful to you, please give today.
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

వికీపీడియా:Contact us/Donors

  • భాష
  • వీక్షించు
  • సవరించు
< వికీపీడియా:Contact us


వికీపీడియా:Contact us/tabs


వికీపీడియా సర్వర్లలో కొన్ని; మీ విరాళాలే వాటిని నడిపిస్తాయి.

వికీపీడియాను, దాని సోదర ప్రాజెక్టులనూ వికీమీడియా ఫౌండేషను హోస్టింగు చేస్తూ నిర్వహిస్తోంది. వికీమీడియా ఫౌండేషను అమెరికాలో ఉన్న ఒక లాభాపేక్ష లేని సంస్థ. గూగుల్, యాహూ వంటి సైట్లను వేలాది సర్వర్లలో హోస్టింగు చేస్తారు. వాళ్లకు వేలాది మంది ఉద్యోగులుంటారు. మాకు సుమారు 800 సర్వర్లున్నాయి, 350 మంది ఉద్యోగులున్నారు. ఈ ఖర్చులన్నిటికీ మేం విరాళాల పైననే ఆధారపడతాం. ఈ విరాళాలు దాదాపుగా అన్నీ ప్రజా బాహుళ్యం నుండి వచ్చేవే.

మీరూ వికీపీడియాకు విరాళమివ్వదలిస్తే, ఇక్కడ చెయ్యవచ్చు. మీరిచ్చే డబ్బు ఎక్కడకు పోతుంది, దాన్ని మేము ఎలా ఖర్చు చేస్తం, మా భవిష్యత్తు ప్రణాళికలేంటి వగైరా వివరాల కోసం, ఇక్కడ చూడండి. విరాళమిచ్చే పనిలో మీకు ఇబ్బంది ఏమైనా ఎదురైతే, లేదా ఆ విషయమై సందేహాలేమైనా ఉంటే, donate@wikimedia.org కు ఈమెయిలు చెయ్యండి.


తిరిగి పాఠాల మెనూకు >>




"https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:Contact_us/Donors&oldid=3743181" నుండి వెలికితీశారు
Last edited on 2 డిసెంబరు 2022, at 03:10

Languages

      ఈ పేజీ ఇతర భాషలలో లేదు.

      వికీపీడియా
      • Wikimedia Foundation
      • Powered by MediaWiki
      • ఈ పేజీలో చివరి మార్పు 2 డిసెంబరు 2022న 03:10కు జరిగింది.
      • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం
      • గోప్యతా విధానం
      • వికీపీడియా గురించి
      • అస్వీకారములు
      • ప్రవర్తనా నియమావళి
      • వృద్ధికారులు
      • గణాంకాలు
      • కుకీ ప్రకటన
      • వాడుక నియమాలు
      • డెస్కుటాప్