పాఠకులు ఏదైనా వ్యాసంలో ఉన్న సమస్య దేని గురించైనా ఫిర్యాదు చెయదలిస్తే, మరింత సమాచారం తెలుసుకోదలిస్తే.
వ్యాస విషయాలు మీ గురించి, మీ సంస్థ గురించి, మీకు సంబంధించిన వారి గురించిన వ్యాసాల్లో సమస్యలుంటే.
లైసెన్సులు వికీపీడియా సమాచారాన్ని కాపీ చేసుకోదలిస్తే, మీస్వంత కృతులను దానమివ్వదలిస్తే, లేదా మీకు హక్కులున్న సమాచారాన్ని అనుమతి లేకుండా వాడుకున్నా.
దాతలు విరాళమిచ్చే పద్ధతి గురించి, మీరిచ్చే డబ్బు ఎలా ఉపయోగపడుతుంది వగైరాల గురించి తెలుసుకునేందుకు.
పత్రికలు, భాగస్వామ్యాలు మీరు పాత్రికేయులైతే, వికీపీడియాను సంప్రదించదలచినా, లేదా వ్యాపార ప్రతిపాదన ఏదైనా ఉన్నా.
మీకు మైకుంది, మాకు గొంతుంది.
మీరు పత్రికా రంగంలో ఉంటే, వికీమీడియా ఫౌండేషన్ను సంప్రదించదలిస్తే, మా పత్రికా విభాగాన్ని presswikimedia.org వద్ద సంప్రదించవచ్చు. ఫోను ద్వారానైతే +1 415-839-6885 వద్ద సంప్రదించవచ్చు. అంతర్జాతీయ సంప్రదింపుల కోసం కూడా మావద్ద వ్యక్తులున్నారు. వారిలో కొందరు వివిధ అనుబంధ సంస్థల్లో పనిచేస్తూంటారు. మరికొందరు ఎడిటర్లు. మా పత్రికా సంబంధాల విభాగంలో వికీపీడియా గురించి, వికీమీడియా ఫౌండేషను గురించి, ఇతర ప్రాజెక్టుల గురించీ మరింత సమాచారం లభిస్తుంది.
వికీపీడియాతో గానీ, వికీమీడియా ఫౌండేషనుతో గానీ, దాన్ని అనుబంధ సంస్థలతో గానీ సాంస్కృతిక భాగస్వామ్యం పెంపొందించుకునే ఆలోచన ఉన్న సంస్థలో మీరు పనిచేస్తున్నట్లైతే, దాని కోసం స్నేహహస్తం చాచిన పేజీ ఒకటుంది. అక్కడ మీ ప్రతిపాదనను చెయ్యవచ్చు లేదా అనుభవజ్ఞులైన స్వచ్ఛంద సేవకులను సంప్రదించవచ్చు. వ్యాపారాభివృద్ధి అంశాలు, ప్రతిపాదనల కోసం, businesswikimedia.org ను సంప్రదించండి.
వికీమీడియా ఫౌండేషను గురించి, దాని పనుల గురించిన మామూలు సందేహాల కోసంanswerswikimedia.org కు ఈమెయిలు చెయ్యండి.