వికీపీడియా చర్చ:అక్షరదోష నిర్మూలన దళం

ఇలా సాధారణంగా కనిపించే దోషాల పట్టిక తయారు చెయ్యటం చాలా మంచి ఆలోచన. దీని వెనుక కొద్దిగా ఆలోచన పెట్టి సాధారణ దోషాలను దిద్దేందుకు భవిష్యత్తులో ఒక బాటు వ్రాసే అవకాశం ఉన్నది --వైజాసత్య 11:23, 5 సెప్టెంబర్ 2007 (UTC)

ధ కి థ కి చాల చోట్ల తప్పులు దొర్లుతున్నాయి.--మాటలబాబు 11:31, 5 సెప్టెంబర్ 2007 (UTC)
మరో ప్రశ్న శాస్త్రి గారి కి ఆహ్వానం ఇవ్వాలా అక్షరదోష దళం చేరమని వారే చేరుతారా--మాటలబాబు 11:31, 5 సెప్టెంబర్ 2007 (UTC)
అవును మనకో వికీపీడియా:భాషాదోషాల పట్టిక ఉంటే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 11:43, 5 సెప్టెంబర్ 2007 (UTC)


సంఘం అధ్యక్షుడు--తప్పు సంఘ ఆధ్యక్షుడు--ఒప్పు

కేంద్రం నిర్ణయం--తప్పు కేంద్ర నిర్ణయం--ఒప్పు

విమానం ఆచూకీ--తప్పు విమాన ఆచూకీ--ఒప్పు

మనము పేజీ కి బదులుగా పుట అను పదమును వాడవలెను. తెలుగు పదములు ఉండగా ఇతర భాషా పదములేల? Hydkarthik (చర్చ) 06:34, 21 ఆగష్టు 2016 (UTC) కార్తిక్

వికీపీడియా:అక్షరదోష నిర్మూలన దళం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to the project page "అక్షరదోష నిర్మూలన దళం".