వికీపీడియా చర్చ:ఈ వారపు బొమ్మల జాబితా
తాజా వ్యాఖ్య: వికీపీడియా పేరుబరిలోని ఈ వారపు బొమ్మ పరిచయపేజీలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మ మాత్రమే వాడాలి. టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
సినిమాహాలు బొమ్మ సరైనా
మార్చు- ఒక సినిమా థియేటర్ దగ్గర ఉండే కోలాహలం "ఈవారపు బొమ్మ" కు అర్హత కలిగినదిగా అనిపించడం లేదు. ఏదైనా ప్రాధాన్యత కలిగిన బొమ్మలు మాత్రమే ఈ వ్యాసంలో ఉంచడం సబబుగా ఉంటుందేమో ఆలోచించండి. అలా ప్రాధాన్యత కలిగిన విషయాలకు సంబంధించిన బొమ్మలను చూసి ఏ కొద్దిమందికైనా 'ఓహో...ఇది ఇలా ఉంటుందా' అన్న భావన కలిగితే ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం తీరినట్లే. వేరే అభిప్రాయం ఉన్నవారు దయచేసి చర్చించగలరు - శ్రీహరి
- తెలుగువాళ్ళకు సినిమాలంటే అభిమానం ఎక్కువ. ఆ కారణంగా హిందీ భాషాచిత్రాల తరువాత తెలుగు చలనచిత్రాలు ఆర్ధిక పెట్టుబడులలోను సంఖ్యలోను సాంకేతిక పరమైన నాణ్యత విషయం లోను స్థానం సంపాదించుకున్నాయి. ఈ రోజు ప్రదర్శించబడిన ఈ చిత్రం భవిష్యత్తులో అపురూపమైనది కావచ్చు. కాలానుగతమైన ఎందుకంటే మార్పులు అలా ఉంటాయి. ఆధునిక ఆంధ్రుల జీవన సంస్కృతిలో ఒక భాగమైన ఇలాంటి చిత్రాలకు ఈ ప్రాధాన్యత అవసరమని నాకు అనిపిస్తుంది.--t.sujatha 14:22, 25 నవంబర్ 2011 (UTC)
చిత్రమాల మరియు ప్రత్యేక సంవత్సర జాబితా
మార్చుచిత్రమాల మరియు ప్రత్యేక సంవత్సర జాబితా అవసరమా, రెండవది సరిపోతుందికదా? --అర్జున 04:29, 13 ఫిబ్రవరి 2012 (UTC)
2014 ప్రదర్శిత బొమ్మలకి పరిచయ కూర్పు గణాంకాలు
మార్చుuser_name | Edits |
---|---|
User:Adityamadhav83 | 50 |
User:Kvr.lohith | 18 |
User:విశ్వనాధ్.బి.కె. | 8 |
User:Rajkumar6182 | 6 |
User:Arjunaraoc | 4 |
User:Bhaskaranaidu | 2 |
User:LlamaAl | 1 |
User:Rajasekhar1961 | 1 |
User:Kkratnakumar | 1 |
User:Jainaprasad | 1 |
User:రహ్మానుద్దీన్ | 1 |
User:Gsr yadav | 1 |
పైన పేర్కొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. మీలా మరింతమంది ఈ కృషిలో మరియు సంబంధిత వ్యాసాల కృషిలో సమిష్టికృషి మరింత ఎక్కువ కృషి చేస్తే తెవికీ నాణ్యత మెరుగవుతుంది. అన్నిసంవత్సరాల కృషిగణాంకాలు క్వేరీస్క్రిప్ట్ నడిపి చూడండి--అర్జున (చర్చ) 13:17, 6 మే 2015 (UTC)
వికీపీడియా పేరుబరిలోని ఈ వారపు బొమ్మ పరిచయపేజీలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మ మాత్రమే వాడాలి.
మార్చువికీపీడియా పేరుబరిలోని ఈ వారపు బొమ్మ పరిచయపేజీలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మ మాత్రమే వాడాలి, ఇంతకు ముందు అలా వాడని బొమ్మలను తొలగించాను. అర్జున (చర్చ) 02:04, 31 డిసెంబరు 2021 (UTC) అర్జున (చర్చ) 02:06, 31 డిసెంబరు 2021 (UTC)