అసంపూర్ణంసవరించు

ఈ భాషాశైలి పుట అసంపూర్ణముగానున్నది. ఇందు, ఇతర భాషా పదములు ఏ మేరకు ఉపయోగించవలెను? ఇంతకు మించి ఇతర భాషా పదములు వాడినచో మీ పై చర్యలు తీసికొనబడును అని ఎవరేని చెప్పెదరా? మొదలగు విషయములు ఏవియు లేవు. దయచేసి ఇచ్చట చర్చించి పుటలో చేర్చెదము. Hydkarthik (చర్చ) 07:53, 23 మార్చి 2019 (UTC)

Hydkarthik గారూ, అసలు మీ రేమనుకుంటున్నారో, మీ ప్రతిపాదనలేంటో రాయండి. వాటిపై చర్చిద్దాం. __చదువరి (చర్చరచనలు) 08:45, 23 మార్చి 2019 (UTC)
Return to the project page "శైలి/భాష".