విక్రాంత్ రోణ
విక్రాంత్ రోణ 2022లో తెలుగులో విడుదల కానున్న అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. జీ స్టూడియోస్ సమర్పణలో కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వెనివో ఫిలిమ్స్ ఇండియా బ్యానర్‌లపై శాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ భండారి దర్శకత్వం వహించాడు. సుదీప్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 2న తెలుగులో చిరంజీవి, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో శింబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా[4] సినిమాలోని 'రారా రక్కమ్మా..' పాటను మే 25న విడుదల చేసి[5] సినిమాను జూలై 28న విడుదలైంది.[6]
విక్రాంత్ రోణ | |
---|---|
దర్శకత్వం | అనూప్ భండారి |
రచన | అనూప్ భండారి |
నిర్మాత | |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విలియం డేవిడ్[3] |
కూర్పు | ఆషిక్ కుసుగొల్లి |
సంగీతం | బి. అజనీష్ లోక్‌నాథ్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 28 జూలై 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సుదీప్
- జాక్వెలిన్ ఫెర్నాండేజ్
- నిరూప్ భండారి
- నీతా అశోక్
- వాసుకి వైభవ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వెనివో ఫిలిమ్స్ ఇండియా
- నిర్మాతలు: శాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్, అలంకార్ పాండియన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనూప్ భండారి
- సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
- సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్
- పాటలు: రామజోగయ్య శాస్త్రి
- గాయకులు: మంగ్లీ, నాకాష్ అజిజ్
మూలాలు
మార్చు- ↑ "Phantom, the first Kannada film set to resume shooting amid pandemic'". Cinema Express. 13 June 2020.
- ↑ N, Nischith (11 November 2020). "Alankar Pandian to co-produce Phantom". The Hans India. Retrieved 1 December 2020.
- ↑ "Sudeep's Phantom brings on board cinematographer William David". The New Indian Express. 14 July 2020.
- ↑ 10TV (31 March 2022). "విక్రాంత్ రోణ కోసం చిరంజీవి, మోహన్ లాల్..!" (in telugu). Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (26 May 2022). "మంగ్లీ పాడిన మాస్ సాంగ్ 'రారా రక్కమ్మా..' విన్నారా?". Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.
- ↑ Eenadu (3 May 2022). "జులైలో 'విక్రాంత్ రోణ'". Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.