విచిత్రబంధం

(విచిత్ర బంధం నుండి దారిమార్పు చెందింది)
విచిత్రబంధం
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
ఎస్.వి.రంగారావు,
గుమ్మడి,
నాగయ్య,
అంజలీదేవి,
సూర్యకాంతం,
పద్మనాభం,
రాజబాబు,
అల్లు రామలింగయ్య,
రమాప్రభ,
రాధాకుమారి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
అందమైన జీవితమూ అద్దాల సౌధము చిన్నరాయి విసిరినా చెదరిపోవును ఒక్కతప్పు చేసినా ముక్కలే మిగులును ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
చల్లనిబాబు, నా అల్లరిబాబు, నా కంటిపాపవు నీవే, మా ఇంటిదీపం నీవే దాశరథి కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల, వి.రామకృష్ణ
అమ్మా అమ్మా అని పిలిచావూ, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ పి.సుశీల
  • చిక్కావు చేతిలో చిలకమ్మా నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా - వి. రామకృష్ణ
  • చల్లని బాబూ నా అల్లరి బాబూ నాకంటి పాపవు నీవే - ఘంటసాల, సుశీల - రచన: దాశరథి
  • భాగమతి ( నాటకము ) - ఘంటసాల, సుశీల బృందం - రచన: ఆత్రేయ

మూలాలు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.