ప్రధాన మెనూను తెరువు

విజయనగరం శాసనసభా నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

విజయనగరం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత విజయనగరం మండలాన్ని మాత్రం ఇందులో ఉంచారు.

నియోజకవర్గం
నియోజకవర్గ విషయాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 137 విజయనగరం GEN మీసాల గీత F తె.దే.పా N.A కోలగట్ల వీరభద్రస్వామి M యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ N.A
2009 137 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతిరాజు M తె.దే.పా 52890 కోలగట్ల వీరభద్రస్వామి M INC 49608
2004 20 విజయనగరం GEN కోలగట్ల వీరభద్రస్వామి M IND 47444 పూసపాటి అశోక్ గజపతిరాజు M తె.దే.పా 46318
1999 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతిరాజు M తె.దే.పా 59692 కోలగట్ల వీరభద్రస్వామి M INC 50261
1994 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతిరాజు M తె.దే.పా 60893 కోలగట్ల వీరభద్రస్వామి M INC 39862
1989 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతిరాజు M తె.దే.పా 50224 కోలగట్ల వీరభద్రస్వామి M INC 40477
1985 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతిరాజు M తె.దే.పా 49963 Modili Srinivasa Rao M INC 11994
1983 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతిరాజు M IND 53018 ప్రసాదుల రామకృష్ణ M INC 12626
1978 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతిరాజు M JNP 39914 Appanadora Appasani M INC 13829
1972 21 విజయనగరం GEN అప్పసాని అప్పన్నదొర M INC 34319 Prakasarao Anavilla M BJS 9417
1967 21 విజయనగరం GEN వి.రామారావు M BJS 31283 భాట్టం శ్రీరామమూర్తి M INC 12924
1962 24 విజయనగరం GEN భాట్టం శ్రీరామమూర్తి M INC 35214 Vobbillisetty Ramarao M JS 4591
1957 By Polls విజయనగరం GEN భాట్టం శ్రీరామమూర్తి M SOC    Uncontested         
1955 20 విజయనగరం GEN పూసపాటి విజయరామ గజపతిరాజు M PSP 27404 Bhaganagarapu Venkata Sanjeevarao M INC 3284

ఎన్నికైన శాసనసభ్యుల జాబితాసవరించు

1983 ఎన్నికలుసవరించు

1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అశోకగజపతిరాజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ప్రసాదుల రామకృష్ణపై 42,392 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. అశోకగజపతిరాజుకు 53018 ఓట్లు రాగా, రామకృష్ణకు 10626 ఓట్లు లభించాయి.[1]

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పూసపాటి అశోక గజపతిరాజు మళ్ళీ పోటీ చేస్తున్నాడు.[2]


ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 07-01-1983.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009