గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
(విజయవాడ-గుంటూరు రైలు మార్గము నుండి దారిమార్పు చెందింది)
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము భారతీయ రైల్వేలలో ఒక విభాగం. ఇది కృష్ణా కెనాల్‌ను గుంటూరుతో కలుపుతుంది. అంతేకాకుండా, ఇది కృష్ణా నది వద్ద హౌరా–చెన్నై ప్రధాన మార్గాన్ని, గుంటూరు–మాచెర్ల విభాగం, గుంటూరు–తెనాలి విభాగం, గుంటూరు జంక్షన్ వద్ద తెనాలి–మాచెర్ల విభాగాలను కూడా కలుపుతుంది.[1]
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము Guntur–Krishna Canal section | |||
---|---|---|---|
![]() గుంటూరు జంక్షన్, గుంటూరు-కృష్ణా కెనాల్ విభాగం ప్రారంభ స్థానం. | |||
అవలోకనం | |||
స్థితి | ఆపరేషనల్ | ||
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ | ||
చివరిస్థానం | కృష్ణా కెనాల్ జంక్షన్ గుంటూరు జంక్షన్ | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 1966 | ||
నిర్వాహకులు | దక్షిణ తీర రైల్వే జోన్ | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 25.36 కి.మీ. (15.76 మై.) | ||
ట్రాక్ గేజ్ | 5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజ్ | ||
ఆపరేటింగ్ వేగం | 110 km/h (68 mph) | ||
|
చరిత్ర
మార్చువిజయవాడ నుండి గుంటూరు బ్రాడ్-గేజ్ విభాగం 1966 సం. లో ప్రారంభించబడింది.[2]
అధికార పరిధి
మార్చుఇది 25.36 కి.మీ. (15.76 మై.) పొడవు కలిగిన విద్యుద్దీకరించబడిన డబుల్-ట్రాక్ రైల్వే..[3]
మూలాలు
మార్చు- ↑ "Operations scenario" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
- ↑ "Time Line and Milestones of Events". South Central Railway. Retrieved 5 February 2015.
- ↑ "Jurisdiction of Guntur Division" (PDF). South Central Railway. Retrieved 24 May 2017.