నంబూరు రైల్వే స్టేషను

నంబూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NBR) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని నంబూరు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. నంబూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [2]

నంబూరు రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
నంబూరు రైల్వే స్టేషను దక్షిణ క్యాబిన్
సాధారణ సమాచారం
Locationఎన్‌హెచ్ 16, నంబూరు , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°21′30″N 80°29′45″E / 16.3584°N 80.4957°E / 16.3584; 80.4957
యజమాన్యంభారత ప్రభుత్వం
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుగుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
పట్టాలు2
Train operatorsభారతీయ రైల్వేలు
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుNBR
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
విజయవాడ జంక్షన్ నకు
0 కృష్ణా కెనాల్ జంక్షన్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు
7 మంగళగిరి
18 నంబూరు
20 పెదకాకాని హాల్ట్
25 రేసులి
25 కొత్త గుంటూరు
గుంటూరు–తెనాలి రైలు మార్గము నకు
27 గుంటూరు
32 నల్లపాడు
గుంటూరు-మాచర్ల రైలు మార్గము నకు
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు

గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము నకు

Source: India Rail Info[1]

చరిత్ర

మార్చు

1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
  2. "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 5 జూన్ 2018.
  4. "IR History: Part III (1900–1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే