యువి క్రియేషన్స్

తెలుగు సినీ నిర్మాణ, పింపిణీ సంస్థ.

యువి క్రియేషన్స్, తెలుగు సినీ నిర్మాణ, పింపిణీ సంస్థ.[2] వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి 2013లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు.[3]

యువి క్రియేషన్స్
పరిశ్రమసినిమారంగం
స్థాపనజూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ[1]
Foundersవి. వంశీ కృష్ణారెడ్డి
ప్రమోద్ ఉప్పలపాటి
విక్రమ్ రెడ్డి
ప్రధాన కార్యాలయం,
Areas served
ప్రాంతాల సేవలు
Productsసినిమాలు
Servicesసినిమా నిర్మాణం
Websitehttp://www.uvcreations.com

నిర్మించిన సినిమాలు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2013 మిర్చి తెలుగు ప్రభాస్, అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ్, సత్యరాజ్, సంపత్ రాజ్ కొరటాల శివ దర్శకుడిగా కొరటాల శివ తొలి సినిమా
2 2014 రన్ రాజా రన్ తెలుగు శర్వానంద్, సీరత్ కపూర్ సుజీత్ దర్శకుడిగా సుజిత్‌ తొలి సినిమా
3 2015 జిల్ తెలుగు గోపీచంద్, రాశి ఖన్నా, కబీర్ దుహాన్ సింగ్, హరీష్ ఉతామన్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ తొలి సినిమా
4 2015 భలే భలే మగాడివోయ్ తెలుగు నాని, లావణ్య త్రిపాఠి దాసరి మారుతి జిఏ2 పిక్చర్స్‌తో సహ నిర్మాణం
5 2016 ఎక్స్‌ప్రెస్ రాజా తెలుగు శర్వానంద్, సురభి మేర్లపాక గాంధీ
6 2017 మహనుభావుడు తెలుగు శర్వానంద్, మెహ్రీన్ పిర్జాదా దాసరి మారుతి
7 2018 భాగమతి తెలుగు అనుష్క శెట్టి, జయరామ్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ జి. అశోక్
8 2018 హ్యపి వెడ్డింగ్ తెలుగు సుమంత్ అశ్విన్, నీహారిక కొణిదెల లక్ష్మణ్ కార్యా పాకెట్ సినిమా సహకారంతో
9 2018 టాక్సీవాలా తెలుగు విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, ప్రియాంక జవల్కర్ రాహుల్ సంకృతన్ జిఏ2 పిక్చర్స్ సహకారంతో సమర్పణ
10 2019 సాహో తెలుగు ప్రభాస్, శ్రద్ధా కపూర్ సుజిత్‌
11 2021 రాధే శ్యామ్ తెలుగు, హిందీ ప్రభాస్, పూజా హెగ్డే రాధాకృష్ణ కుమార్ గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణ

పంపిణీ చేసిన సినిమాలు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2015 బాహుబలి:ద బిగినింగ్ తెలుగు, తమిళం ప్రభాస్, అనుష్క శెట్టి, తమన్నా, రానా దగ్గుబాటి ఎస్. ఎస్. రాజమౌళి స్టూడియో గ్రీన్, శ్రీ తేనాండల్ ఫిల్మ్‌ (సహ పంపిణీ)
2 2018 థానా సెర్ందా కూట్టం తమిళం సూర్య, కీర్తి సురేష్, రమ్యకృష్ణ, ఆర్జే బాలాజీ విఘ్నేష్ శివన్ స్టూడియో గ్రీన్, ఆడ్నా ఫిల్మ్‌ (సహ పంపిణీ)
3 2018 రంగస్థలం తెలుగు రాం చరణ్ తేజ, సమంత, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ సుకుమార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మైత్రి మూవీ మేకర్స్ (సహ పంపిణీ)
4 2018 టచ్ చేసి చూడు తెలుగు రవితేజ, రాశి ఖన్నా, సీరత్ కపూర్, మురళీ శర్మ విక్రం సిరికొండ
5 2019 వినయ విధేయ రామ తెలుగు రాం చరణ్ తేజ, కైరా అద్వానీ బోయపాటి శ్రీను
6 2019 సైరా నరసింహారెడ్డి తెలుగు చిరంజీవి, నయన తార, తమన్నా సురేందర్ రెడ్డి
7 2021 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తెలుగు ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, హర్ష చెముడు మున్నా జిఏ2 పిక్చర్స్‌ (సహ పంపిణీ)

మూలాలు

మార్చు
  1. "UV Creations". foursquare.com. Retrieved 23 January 2021.
  2. "UV creations". Noor Consulting. Archived from the original on 2015-09-04. Retrieved 23 January 2021.
  3. telugu, NT News (2023-05-31). "UV Creations | యువీ క్రియేషన్స్ విడిపోయిందా.. తెర వెనుక అసలు నిజాలు ఇవే..!". www.ntnews.com. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.

ఇతర లంకెలు

మార్చు