తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చేసిన రచనల జాబితా ఇది. నవలలు, పద్యకావ్యాలు, విమర్శలు, మొదలైన ప్రక్రియల్లో ఆయన చేసిన రచనలు ఈ జాబితాలో ఉన్నాయి:
- ఆంధ్రపౌరుషము
- ఆంధ్రప్రశస్తి
- ఋతు సంహారము
- కేదారగౌళ (ఖండకావ్యము)
- గిరికుమారుని ప్రేమగీతాలు
- గోపాలోదాహరణము
- గోపికాగీతలు
- గోలోకవాసి
- ఝాన్సీరాణి
- దమయంతీస్వయంవరం
|
- దేవీ త్రిశతి (సంస్కృతం)
- ధర్మపత్ని
- నా రాముడు
- ప్రద్యుమ్నోదయము
- భ్రమరగీతలు
- భ్రష్టయోగి (ఖండకావ్యము)
- మాస్వామి
- రురుచరిత్రము
- వరలక్ష్మీ త్రిశతి
- విశ్వనాథ పంచశతి
|
|
- అంతా నాటకమే
- అనార్కలీ
- అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
- అశోకవనము
- కావ్యవేద హరిశ్చంద్ర
|
- గుప్తపాశుపతము
- గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
- తల్లిలేని పిల్ల
- త్రిశూలము
- ధన్యకైలాసము
|
- నర్తనశాల
- నాటికల సంపుటి (16 నాటికలు)
- ప్రవాహం
- లోపల - బయట
- వేనరాజు
- శివాజి - రోషనార
|
- అల్లసానివారి అల్లిక జిగిబిగి
- ఒకనాడు నాచన సోమన్న
- కల్పవృక్ష రహస్యములు
- కావ్య పరీమళము
|
- కావ్యానందము
- నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
- నీతిగీత
- విశ్వనాథ సాహిత్యోపన్యాసములు
|
- శాకుంతలము యొక్క అభిజ్ఞానత
- సాహితీ మీమాంస.
- సాహిత్య సురభి
- సీతాయాశ్చరితమ్ మహత్
|
|
- చిన్న కథలు
- పాము పాట
- యతిగీతము
|
- విశ్వనాథ శారద (3 భాగాలు)
- What is Ramayana to me
|
|