వీడెవడు 2017లో విడుదశాలైన తెలుగు సినిమా. వికింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రైనా జోషి నిర్మించిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించగా ఎస్.ఎస్. తమన్ సంగీతమందించాడు. సచిన్ జె. జోషి, ఈషా గుప్తా, కిషోర్, ప్రభు, శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలైంది.

వీడెవడు
దర్శకత్వంతాతినేని సత్య
స్క్రీన్‌ప్లేకన్నన్
తాతినేని సత్య
కథతాతినేని సత్య
నిర్మాతరైనా జోషి
నటవర్గంసచిన్ జె. జోషి
ఈషా గుప్తా
ప్రభు
ఛాయాగ్రహణంబినేంద్ర మీనన్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
వికింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీలు
2017 సెప్టెంబరు 15 (2017-09-15)
దేశంభారతదేశం
భాషలుతెలుగు
తమిళ్

కథసవరించు

సత్య (సచిన్ జోషి) ప్రేమించి పెళ్లి చేసుకొన్న తన భార్య శ్వేత (ఈషా గుప్తా)ను ఫస్ట్ నైట్ రోజే హత్య చేసిన కేసులో గోవా జైలుకి 14 రోజుల రిమాండ్ కు వెళ్తాడు. ఆ కేస్ డీల్ చేసే బాధ్యతను పోలీస్ అధికారి ప్రకాష్ (కిషోర్)కు అప్పగిస్తుంది. కేస్ ను స్టడీ చేయడం మొదలెట్టిన ప్రకాష్ కి సత్య అసలు హంతకుడు కాడని, ఈ హత్య వెనుక వేరే కారణం ఉందని తెలుసుకొంటాడు. ఇంతకీ ఆ కారణం ఏమిటి?? ఈ హత్య వెనుక ఉన్నదెవరు ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులుసవరించు

మూలాలుసవరించు

  1. Ranjith, Gabbeta. "Veedevadu: A watch-worthy thriller with an interesting second half". Telangana Today. Archived from the original on 27 January 2019. Retrieved 29 January 2022.
  2. "Esha Gupta to debut in Tollywood in Sachiin Joshi's next – Times of India". indiatimes.com. Archived from the original on 27 December 2016. Retrieved 4 November 2018.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వీడెవడు&oldid=3567511" నుండి వెలికితీశారు