వీరులపాడు మండలం
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం
వీరులపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం.ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 56 కి. మీ. దూరంలోనూ ఉంది.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°49′12″N 80°23′53″E / 16.8199°N 80.3981°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండల కేంద్రం | వీరులపాడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 167 కి.మీ2 (64 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 49,089 |
• జనసాంద్రత | 290/కి.మీ2 (760/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1010 |
సమీప మండలాలు
మార్చురవాణా సౌకర్యాలు
మార్చుమధిర, కంచికచెర్ల, నందిగామ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: ఎర్రుపాలెం, తొండల గోపవరం, విజయవాడ ప్రధాన స్టేషన్ 44 కి.మీ. దూరంలో ఉంది.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అల్లూరు
- బోదవాడ
- చట్టన్నవరం
- చౌటపల్లి
- చెన్నారావుపాలెం
- దాచవరం
- దొడ్డ దేవరపాడు
- గోకరాజుపల్లి
- గూడెం మాధవరం
- జగన్నాధపురం
- జమ్మవరం
- జయంతి
- జుజ్జూరు
- కొణతాలపల్లి
- నందలూరు
- నరసింహారావుపాలెం
- పల్లంపల్లి
- పెద్దాపురం
- పొన్నవరం
- తాడిగుమ్మి
- తిమ్మాపురం
- వైరిధారి అన్నవరం
- వీరులపాడు
- వెల్లంకి
నిర్జన గ్రామాలు
మార్చుజనాభా గణాంకాలు
మార్చు- 2001 భారత జనాభా గణాంకాలప్రకారం జనాభా - మొత్తం 49,985 - పురుషులు 25,489 - స్త్రీలు 24,496.
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అల్లూరు | 1,345 | 5,464 | 2,793 | 2,671 |
2. | బోదవాడ | 304 | 1,239 | 646 | 593 |
3. | చాత్తన్నవరం | 246 | 1,092 | 543 | 549 |
4. | చౌటప | 526 | 2,156 | 1,119 | 1,037 |
5. | చెన్నారావుపాలెం | 340 | 1,355 | 650 | 705 |
6. | దాచవరం | 229 | 976 | 500 | 476 |
7. | దొడ్డ దేవరపాడు | 542 | 2,357 | 1,183 | 1,174 |
8. | గోకరాజుపల్లి | 216 | 736 | 376 | 360 |
9. | గూడెం మాధవరం | 414 | 1,660 | 857 | 803 |
10. | జగన్నాధపురం | 209 | 816 | 400 | 416 |
11. | జమ్మవరం | 313 | 1,263 | 630 | 633 |
12. | జయంతి | 1,167 | 4,484 | 2,274 | 2,210 |
13. | జుజ్జూరు | 1,662 | 6,639 | 3,351 | 3,288 |
14. | కనతాలపల్లి | 632 | 2,554 | 1,288 | 1,266 |
15. | నందలూరు | 195 | 844 | 440 | 404 |
16. | నరసింహారావుపాలెం | 396 | 1,619 | 835 | 784 |
17. | పల్లంపల్లి | 96 | 351 | 187 | 164 |
18. | పెద్దాపురం | 876 | 3,723 | 1,904 | 1,819 |
19. | పొన్నవరం | 567 | 2,209 | 1,196 | 1,013 |
20. | తాడిగుమ్మి | 254 | 959 | 491 | 468 |
21. | తిమ్మాపురం | 59 | 205 | 109 | 96 |
22. | వైరిధారి అన్నవరం | 314 | 1,285 | 663 | 622 |
23. | వీరులపాడు | 780 | 2,924 | 1,501 | 1,423 |
24. | వెల్లంకి | 729 | 3,075 | 1,553 | 1,522 |
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015