వుణుకూరు శాసనసభ నియోజకవర్గం

వుణుకూరు శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

వుణుకూరు
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
లోకసభ నియోజకవర్గంవిశాఖపట్నం
ఏర్పాటు1967
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

శాసనసభ సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978[1] బాబు పరాంకుశం ముడిలి జనతా పార్టీ
1983[2] కిమిడి కళా వెంకటరావు తెలుగుదేశం పార్టీ
1985[3] కిమిడి కళా వెంకటరావు తెలుగుదేశం పార్టీ
1989[4] కిమిడి కళా వెంకటరావు తెలుగుదేశం పార్టీ
1994[5] పాలవలస రాజశేఖరం భారత జాతీయ కాంగ్రెస్
1999[6] కిమిడి గణపతిరావు తెలుగుదేశం పార్టీ
2004[7] కిమిడి కళా వెంకటరావు తెలుగుదేశం పార్టీ

ఎన్నికల ఫలితాలు

మార్చు
2004 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : వునుకూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ కిమిడి కళా వెంకటరావు 61762
ఐఎన్‌సీ పాలవలస రాజ శేఖరం 48876
మెజారిటీ 12886

మూలాలు

మార్చు
  1. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.