తెలుగులో చాలా కాలం నుండి పుస్తక ప్రచురణ చేస్తున్న ఒక ప్రచురణ సంస్థ. ఈ ప్రచురణ సంస్థ ఏలూరులో ఉన్నది. ఈ సంస్థను ఈదర వెంకట్రావు పంతులు స్థాపించారు, మొదట్లో ఒక చిన్న పుస్తక దుకాణం కింద స్థాపించి, కాలక్రమేణా ఒక పుస్తక ప్రచురణ సంస్థ గా రూపాంతరం చెందినది. వీరి ప్రచురణలలో "వెంకట్రామా అండ్ కో తెలుగు తిధుల కాలెండర్"[1] ఎంతో ప్రసిద్ది. వారి కాలెండర్ లేని ఇల్లు ఉండదు అనటంలో అతిశయోక్తి లేదు.[2]

మూలాలుసవరించు

  1. "venkatrama and co calender 2018". మూలం నుండి 2018-07-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-07-15. Cite web requires |website= (help)
  2. USA, VTLS, Inc., Blacksburg, VA,. "VTLS Chameleon iPortal List of Titles". opac.nationallibrary.gov.in. Retrieved 2018-01-27.CS1 maint: extra punctuation (link)[permanent dead link]