వెంకటరాజు పాలెం (మద్దిపాడు)
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
(వెంకట రాజు పాలెం నుండి దారిమార్పు చెందింది)
వెంకట రాజు పాలెం, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. ఇది జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణమునకు ఏడు కిలో మీటర్లదూరంలో ఉంది.
వెంకటరాజు పాలెం (మద్దిపాడు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°35′7.58″N 80°2′24.04″E / 15.5854389°N 80.0400111°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | మద్దిపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 523211 |
దేవాలయాలు
మార్చుశ్రీ సీతారామస్వామివారి ఆలయం.
వ్యవసాయం, నీటి వనరులు
మార్చుజనాభా
మార్చుమొత్తము గ్రామ జనాభా 350 ఇంచు మించుగా వుందురు.
విద్యా సౌకర్యాలు
మార్చు5వ తరగతి వరకు విద్యా సదుపాయం ఉంది.
రవాణా సౌకర్యాలు
మార్చుఈ గ్రామం జాతీయ రహదారికి దగ్గరిగా ఉంది.
విశేషాలు
మార్చుఈ గ్రామం మొత్తము కమ్మ కులము వారు వున్నరు.
మూలాలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |