వరుడు కావలెను 2022లో విడుదలైన తెలుగు సినిమా. పిడివి ప్రసాద సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. నాగశౌర్య, రీతు వర్మ హీరో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలైంది.[1]ఈ సినిమా జీ5 ఓటీటీలో 7 జనవరి 2022న విడుదలైంది.[2]

వరుడు కావలెను
దర్శకత్వంలక్ష్మీ సౌజన్య
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
తారాగణంనాగశౌర్య, రీతు వర్మ
ఛాయాగ్రహణంవంశీ పట్చిపులుసు - విష్ణు శర్మ
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
7 జనవరి 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమా షూటింగ్ ప్రారంభించగా, నవంబర్ లో ఈ సినిమాకు "వరుడు కావలెను" టైటిల్‌ ను ఖరారు చేశారు.[3] ఈ సినిమా 2021 మే నెల విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాలోని ‘కోల కళ్ళే ఇలా’ లిరికల్ పాటను ఫిబ్రవరి 14, 2021న ,[4] ‘దిగు దిగు దిగు నాగ’ పాటను ఆగష్టు 4, 2021న విడుదల చేశారు.[5]ఈ సినిమా టీజర్‌ను 31 ఆగష్టు 2021న విడుదల చేశారు.

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

  • కోల కళ్లే ఇలా , రచన: రాంబాబు గోసల , గానం.సిద్ శ్రీరామ్
  • దిగు దిగు దిగు నాగ , రచన: అనంత్ శ్రీరామ్, గానం.శ్రేయాఘోషల్
  • మనసులోనే నిలిచిపోకే , రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం . చిన్మయి
  • వద్దనం , రచన: రాంబాబు గోసాల, గానం.గీతామాధురి, ఎం.ఎల్.గాయత్రి , అదితి భావరాజు, శృతిరంజని, శ్రీకృష్ణ.
  • వాట్ టో డో , రచన: లక్ష్మీ ప్రియాంక , గానం.అమల చేబొలు .
  • చెంగున చెంగున , రచన: శ్రీమణి, గానం.సింధూరి .

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
  • సంగీతం: విశాల్ చంద్రశేఖర్ , ‘దిగు దిగు దిగు నాగ’ - ఎస్.ఎస్. తమన్
  • సినిమాటోగ్రఫీ: వంశీ పట్చిపులుసు - విష్ణు శర్మ
  • పాటలు: గోసాల రాంబాబు

మూలాలు మార్చు

  1. Andrajyothy (15 October 2021). "నాగశౌర్య 'వరుడు కావలెను' రిలీజ్ డేట్ వచ్చేసింది!". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  2. Sakshi (7 January 2022). "ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్‌". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
  3. Andrajyothy (13 November 2020). "వరుడు కావలెను". Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
  4. TV9 Telugu (13 February 2021). "'వరుడు కావలెను' నుంచి అందమైన ప్రేమ గీతం.. మరోసారి మెస్మరైజ్ చేసిన సింగర్ సిద్ శ్రీరామ్". Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (4 August 2021). "దుమ్మురేపుతున్న 'దిగు దిగు దిగు నాగ' సాంగ్‌". Sakshi. Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.