శంకర్‌లాల్ బ్యాంకర్
శంకర్‌లాల్ ఘెలాభాయ్ బ్యాంకర్ (1889 - 1985)[1] భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.[2] మహాత్మా గాంధీ సహచరులలో ఒకడిగా ఉన్నాడు.[3]
శంకర్‌లాల్ బ్యాంకర్ | |
---|---|
జననం | 1889 |
మరణం | 1985 (aged 95–96) |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు |
జననం
మార్చుశంకర్లాల్ 1889లో అహ్మదాబాదులో జన్మించాడు.
ఉద్యమం
మార్చుబ్యాంకర్, అతని స్నేహితుడు ఇందులాల్ యాగ్నిక్ వరుసగా యంగ్ ఇండియా, నవజీవన్ ప్రచురణలను స్థాపించి మహాత్మా గాంధీ ప్రజా జీవితంలోకి వచ్చినపుడు ఈ ప్రచురణలను అందజేశారు.[1] 1922 మార్చి 10న గాంధీ, బ్యాంకర్ ఇద్దరూ గాంధీ వార్తాపత్రిక యంగ్ ఇండియా ప్రచురణకర్త, ఎడిటర్‌గా దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేయబడ్డారు.[4][5]
గాంధీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ పట్టణంలో జరిగిన అనేక కార్యకలాపాలకు బ్యాంకర్ ప్రధానపాత్ర పోషించాడు.[6] అహ్మదాబాద్‌లో టెక్స్టైల్ మిల్లు కార్మికుల సమ్మె, 1918 ఖేడా సత్యాగ్రహం, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నాడు. ఖాదీ, చర్ఖాలను ప్రోత్సహించిన భారతీయ చర్ఖా సంఘానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు.[1]
మరణం
మార్చుశంకర్లాల్ 1985లో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Kothari, Urvish (2018-10-02). "How an engineer and 2 high-flyers became Gandhi's men". The Print.
- ↑ "Shankarlal Banker". www.onlinebooks.library.upenn.edu. Retrieved 2021-09-11.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "How an engineer and 2 high-flyers became Gandhi's men". www.theprint.in. 2018-10-02. Retrieved 2021-09-11.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Mulk Raj Anand; National Council of Educational Research and Training (India) (1987). The Historic trial of Mahatma Gandhi. National Council of Educational Research and Training. p. 24.
- ↑ "TRIAL OF MAHATMA GANDHI - 1922". Bombay High Court.
- ↑ "When Gandhi stood trial for sedition". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-10-01. Retrieved 2021-09-11.