శారద (1973 సినిమా)
1973 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రధమ చిత్రంగా బంగారు నంది అవార్డు ప్రకటించింది.
శారద (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
---|---|
నిర్మాణం | పి. రాఘవరావు |
తారాగణం | శోభన్ బాబు, శారద, జయంతి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి[1] |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణా సినీ ఎంటర్‌ప్రైజస్?/ గౌరీ ఆర్ట్ ఫిల్మ్స్? |
భాష | తెలుగు |
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కన్నె వధువుగా మారేదీ జీవితంలో ఒకేసారి - ఆ వధువు వలపే విరిసేదీ ఈనాడే తొలిసారి - అందుకే తొలిరేయి అంత హాయి | సి.నారాయణరెడ్డి | కె. చక్రవర్తి | ఘంటసాల, పి.సుశీల |
నీ గుడిలో గంటలు మ్రోగినవి నా గుండెలో మంటలు రేగినవిdr | వేటూరి సుందరరామ్మూర్తి | కె. చక్రవర్తి | పి.సుశీల, బృందం. |
వ్రేపల్లె వేచెను వేణువు వేచెను వనమంత వేచేనురా, నీ రాకకోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా | దాశరథి | కె. చక్రవర్తి | పి.సుశీల |
- అటో ఇటో తేలిపోవాలి.. అటో ఇటో తేలిపోవాలా - చక్రవర్తి, రంగారావు
- రాధాలోల గోపాల sగానవిలోల యదుబాల నందకిషోరా - పి.సుశీల బృందం
- శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ - వి.రామకృష్ణ
- శ్రీమతి గారికి తీరనివేళ శ్రీవారి చెంతకు చేరని వేళ - వి.రామకృష్ణ, పి.సుశీల
మూలాలు
మార్చు- ↑ "Aaramadravidulu". Aaramadravidulu. Retrieved 16 May 2020.[permanent dead link]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.