రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగమైన శాసన వ్యవస్థయే చట్ట సభలు. దేశానికి చట్టసభలున్నట్లే ప్రతీ రాష్ట్రానికి కూడా చట్ట సభలుంటాయి. జాతీయ చట్ట సభలు రెండు- లోక్ సభ, రాజ్య సభ. ఈ రెంటినీ కలిపి పార్లమెంటు లేదా సన్‌సద్ (హిందీ) అంటారు.

భారతదేశం
Emblem of India.svg

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వము

రాజ్యాంగము

కార్య నిర్వాహక వ్యవస్థ

శాసన వ్యవస్థ

భారత న్యాయ వ్యవస్థ

రాష్టాలు

గ్రామీణ ప్రాంతాలు

ఎన్నికల వ్యవస్థ


ఇతర దేశాలు

భారత దేశంలోని కొన్ని రాష్థ్రాలలో చట్ట సభలలో ద్విసభా పద్ధతి అమల్లో ఉంది. ఈ చట్టసభల్లో ఎగువ సభ, దిగువ సభ అని రెండు సభలు ఉంటాయి. ఎగువసభను శాసనసభ లేదా విధానసభ అని దిగువ సభను శాసన మండలి లేదా విధాన పరిషత్తు అని అంటారు. చాలా రాష్ట్రాల్లో ఏకసభా పద్ధతి ఉంది. 1985 లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలిని రద్దు చేసి, ఏకసభా పద్ధతిని ప్రవేశపెట్టాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=చట్టసభలు&oldid=2949911" నుండి వెలికితీశారు