ప్రధాన మెనూను తెరువు

శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం

(శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము రెండు మండలాలు పూర్తిగాను, కూకట్‌పల్లిలోని కొన్ని వార్డులు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.

విషయ సూచిక

ఈ నియోజకవర్గంలోని మండలాలుసవరించు

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,28,464
  • ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము):3,28,988

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 భిక్షపతియాదవ్ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ
2014 ఎ. గాంధీ తెలుగుదేశం పార్టీ కె.శంకర్ గౌడ్ తె.రా.స

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.బీంరావు పోటీ చేస్తున్నాడు.[2]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009