శ్రీకాకుళం రెవెన్యూ డివిజను
శ్రీకాకుళం జిల్లా లోని ఒక ఆదాయ విభాగం
శ్రీకాకుళం రెవెన్యూ డివిజను, శ్రీకాకుళంజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 13 మండలాలు ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది. ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 564 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
శ్రీకాకుళం రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
ప్రధాన కార్యాలయం | శ్రీకాకుళం |
మండలాల సంఖ్య | 13 |
మండలాలు
మార్చు- శ్రీకాకుళం మండలం - 33
- గార మండలం - 25
- పోలాకి మండలం - 42
- నరసన్నపేట మండలం - 45
- ఆమదాలవలస మండలం - 51
- సరుబుజ్జిలి మండలం - 48
- బూర్జ మండలం - 64
- పొందూరు మండలం - 38
- ఎచ్చెర్ల మండలం - 31
- లావేరు మండలం - 42
- రణస్థలం మండలం - 55
- గంగువారి సిగడాం మండలం - 43
- లక్ష్మీనర్సుపేట మండలం - 47[1]
జనాభా గణాంకాలు
మార్చుఈ రెవెన్యూ డివిజనులో 10,05,427 మంది జనాభా ఉన్నారు. గ్రామీణ జనాభా 7,79,693 ఉంటే పట్టణ జనాభా 2,25,734 ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 9.13% , 0.73% ఉన్నారు. జనాభాలో 98.65% హిందువులు ఉన్నారు.[2] [3]
మూలాలు
మార్చు- ↑ https://srikakulam.ap.gov.in/revenue-villages/
- ↑ "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.