శ్రీనివాస కళ్యాణం (1987 సినిమా)

శ్రీనివాస కళ్యాణం 1987 లో విడుదలైన సినిమా. దీనిని యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌లో కె. మురారి నిర్మించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఇందులో వెంకటేష్, భానుప్రియ, గౌతమి, మోహన్ బాబు నటించారు.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.[3]

శ్రీనివాస కల్యాణం
(1987 తెలుగు సినిమా)
Srinivasa Kalyanam.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం కె. మురారి
రచన జి.సత్యమూర్తి
చిత్రానువాదం కోడి రామకృష్ణ
తారాగణం దగ్గుబాటి వెంకటేష్
సంగీతం కె.వి.మహదేవన్
ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ
కూర్పు సురేష్ తాతా
నిర్మాణ సంస్థ యువచిత్ర
భాష తెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "ఎందాకా ఎగిరేవమ్మా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:10
2. "జాబిలి వచ్చి"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:36
3. "కదలిక కావాలిక"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:47
4. "తుమ్మెదా తుమ్మెదా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:35
5. "అనుకోనీ అనుకోనీ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:22
6. "వాత్సాయన"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:29
7. "తొలి పొద్దుల్లో"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:38
మొత్తం నిడివి:
31:43

మూలాలుసవరించు

  1. "Srinivasa Kalyanam". bharatmovies.com. Archived from the original on 20 జనవరి 2013. Retrieved 11 February 2013.
  2. "Srinivasa Kalyanam". entertainment.oneindia.in. Retrieved 11 February 2013.
  3. "Success and centers list – Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.