శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం
శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం 1987, ఫిబ్రవరి 27వ తేదీన శ్రీచక్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఇది 1985లో విడుదలైన తమిళ సినిమా శ్రీరాఘవేంద్రర్‌కి డబ్బింగ్.
శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం (1987 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.పి.ముత్తురామన్ |
నిర్మాణం | గోగినేని ప్రసాద్ |
తారాగణం | రజనీకాంత్, విష్ణువర్ధన్, లక్ష్మి, కె.ఆర్.విజయ |
నిర్మాణ సంస్థ | శ్రీచక్ర ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రజనీకాంత్
- విష్ణువర్ధన్
- జె.వి.సోమయాజులు
- లక్ష్మి
- కె.ఆర్.విజయ
- అంబిక
- పండరీబాయి
- మనోరమ
- మోహన్
- సత్యరాజ్
- వై.జి.మహేంద్రన్
- మేజర్ సుందర్ రాజన్
- చంద్రకాంత్
- నిషా నూర్
- జనకరాజ్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు: ఎస్.పి.ముత్తురామన్
- నిర్మాత: గోగినేని ప్రసాద్
- సంగీత దర్శకుడు: ఇళయరాజా
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలకు ఇళయరాజా సంగీతం అందించాడు.[2]
- ఆడవే లలనా నాట్యమాడవే దేవుని తాండవమే - కె.జె.యేసుదాసు
- గతిర్ భక్తాప్రవుసాక్షి నివాసా శరణం ( శ్లోకం ) -
- పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యదేవ - కె.జె.యేసుదాసు, వాణీ జయరామ్
- రామనామమను వేదమే రాగ తాళముల గీతమై - కె.జె.యేసుదాసు, వాణీ జయరామ్
- వేడితిని దేవదేవ - కె.జె.యేసుదాసు బృందం
మూలాలు
మార్చు- ↑ web master. "Sri Mantralaya Raghavendra Swamy Mahathyam". indiancine.ma. Retrieved 12 November 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం -1987 ( డబ్బింగ్ )". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 12 November 2021.