శ్రీ సాయిబాబా
శ్రీ సాయిబాబా (1950 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అరూరు పట్టాభి |
---|---|
తారాగణం | మన్నవ రామచంద్రరావు, అద్దంకి శ్రీరామమూర్తి, చిలకలపూడి సీతారామాంజనేయలు, పారుపల్లి, కృతివెంటి, పొదిలి కృష్ణమూర్తి, రామనాథశాస్త్రి, యస్.నాగేశ్వరరావు, చంద్రశేఖరరావు, భారతిదేవి |
సంగీతం | మల్లిఖార్జున |
నృత్యాలు | వి.జె.శర్మ |
నిర్మాణ సంస్థ | యూనిటీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- మన్నవ రామచంద్రరావు - సాయిబాబా
- అద్దంకి శ్రీరామమూర్తి - దేశ్ముఖ్
- సి.యస్.ఆర్. ఆంజనేయులు - మహల్సాపతి
- పారుపల్లి సత్యనారాయణ - కబీరు
- కృత్తివెంటి వెంకట సుబ్బారావు - ఫకీరు
- సీతారాం - హోరుశాస్త్రి
- రామమూర్తి - టకటకశాస్త్రి
- ఎస్. నాగేశ్వరరావు - ఖాజీ
- ఎస్.రాధాకృష్ణమూర్తి - పటేలు
- టి.కేశవరావు - దాసుగణు
- అరణి సత్యనారాయణ - నానారావు చంద్రోర్కర్
- మాస్టర్ శంభు - రాము
- ఎం.కొండలరావు - మీర్జా
- హేమలతమ్మారావు - లక్ష్మీబాయి
- ఛాయాదేవి - పేరమ్మ
- ఎస్.బాలసరస్వతి - జాన్బీబీ
- శకుంతల - ఖాసీంబీ