షాడోల్ లోక్‌సభ నియోజకవర్గం
షాడోల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనుప్పూర్ జిల్లా, ఉమరియా జిల్లా, కట్నీ జిల్లా, షాడోల్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [1] |
---|---|---|---|---|
84 | జైసింగ్‌నగర్ | ఎస్టీ | షాడోల్ | 182,941 |
85 | జైత్‌పూర్ | ఎస్టీ | షాడోల్ | 184,691 |
86 | కోత్మా | జనరల్ | అనుప్పూర్ | 123,399 |
87 | అనుప్పూర్ | ఎస్టీ | అనుప్పూర్ | 136,166 |
88 | పుష్పరాజ్‌గఢ్ | ఎస్టీ | అనుప్పూర్ | 149,859 |
89 | బాంధవ్‌గఢ్ | ఎస్టీ | ఉమారియా | 153,703 |
90 | మన్పూర్ | ఎస్టీ | ఉమారియా | 169,359 |
91 | బార్వారా | ఎస్టీ | కట్ని | 170,926 |
మొత్తం: | 1,271,044 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
వింధ్య ప్రదేశ్ రాష్ట్రం | ||
1952 | రంధమాన్ సింగ్ | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ |
భగవాన్ దత్త శాస్త్రి | సోషలిస్టు పార్టీ | |
మధ్యప్రదేశ్ రాష్ట్రం | ||
1957 | కమల్ నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | బుద్ధు సింగ్ ఉతీయ | సోషలిస్టు పార్టీ |
1967 | గిర్జా కుమారి | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | ధన్ షా ప్రధాన్ | స్వతంత్ర |
1977 | దల్పత్ సింగ్ పరస్తే | భారతీయ లోక్ దళ్ |
1980 | దల్బీర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | దల్పత్ సింగ్ పరస్తే | జనతాదళ్ |
1991 | దల్బీర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | జ్ఞాన్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
1998 | ||
1999 | దల్పత్ సింగ్ పరస్తే | |
2004 | ||
2009 | రాజేష్ నందిని సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | దల్పత్ సింగ్ పరస్తే | భారతీయ జనతా పార్టీ |
2016^ | జ్ఞాన్ సింగ్ | |
2019 [2] | హిమాద్రి సింగ్ | |
2024 | హిమాద్రి సింగ్ |
మూలాలు
మార్చు- ↑ Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.