షెహ్‌జాదా 2023లో హిందీలో విడుదలైన కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా. ఈ సినిమా తెలుగులో హిట్టయిన అల వైకుంఠపురంలో సినిమాకు రీమేక్‌. గుల్షన్‌ కుమార్‌ & టీ సిరీస్‌, అల్లు అరవింద్ సమర్పణలో టీ-సిరీస్‌ ఫిలిమ్స్‌, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్రాట్ ఫిలిమ్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు రోహిత్ ధావన్ దర్శకత్వం వహించాడు. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్, పరేష్ రావల్, మనీషా కోయిరాలా, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 నవంబర్ 21న[3], ట్రైలర్‌ను 2023 జనవరి 12న విడుదల చేసి[4] సినిమాను 17 ఫిబ్రవరి 2023న విడుదలైంది.[5][6]

షెహ్‌జాదా
దర్శకత్వంరోహిత్ ధావన్
స్క్రీన్ ప్లేరోహిత్ ధావన్
కథత్రివిక్రమ్ శ్రీనివాస్
దీనిపై ఆధారితంఅల వైకుంఠపురములో 
by త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంసుదీప్ ఛటర్జీ
సంజయ్ ఎఫ్. గుప్తా
కూర్పురితేష్ సోని
సంగీతంప్రీతమ్
నిర్మాణ
సంస్థలు
  • టీ-సిరీస్‌ ఫిలిమ్స్‌
  • అల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌
  • బ్రాట్ ఫిలిమ్స్‌
  • హారికా అండ్ హాసిని క్రియేషన్స్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
2023 ఫిబ్రవరి 17 (2023-02-17)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹65 కోట్లు[1]
బాక్సాఫీసుఅంచనా ₹47.43 కోట్లు[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: టీ-సిరీస్‌ ఫిలిమ్స్‌, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్రాట్ ఫిలిమ్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్
  • నిర్మాతలు: భూషణ్ కుమార్
    కృష్ణ కుమార్
    అమన్ గిల్
    అల్లు అరవింద్
    ఎస్. రాధాకృష్ణ
    కార్తీక్ ఆర్యన్
  • కథ: త్రివిక్రమ్ శ్రీనివాస్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రోహిత్ ధావన్
  • సంగీతం: ప్రీతమ్
  • సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ
    సంజయ్ ఎఫ్. గుప్తా
  • ఎడిటర్: రితేష్ సోని

మూలాలు మార్చు

  1. "Understanding the Economics of the Kartik Aaryan starrer Shehzada and, how much the film needs to earn to make a profit". Bollywood Hungama. 13 February 2023. Retrieved 14 February 2023. Made on a budget of Rs. 85 cr. (Rs. 65 cr. as Cost of Production and Rs. 20 cr. on Print and Advertisement)
  2. "SHEHZADA BOX OFFICE". Bollywood Hungama. Retrieved 18 March 2023.
  3. Namasthe Telangana (22 November 2022). "అల వైకుంఠపురంలో హిందీ రీమేక్‌ షెహ్‌జాదా టీజర్‌.. వీడియో". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
  4. Namasthe Telangana (12 January 2023). "అల వైకుంఠపురంలో రీమేక్‌ షెహజాదా ట్రైలర్‌ రిలీజ్‌.. మక్కికి మక్కీ దించేశారుగా..!". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
  5. Sakshi (13 February 2023). "శివరాత్రి స్పెషల్‌: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
  6. Eenadu (14 April 2023). "'అల వైకుంఠపురములో' రీమేక్‌ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడంటే?". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.

బయటి లింకులు మార్చు