షేన్ ఓ'కానర్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
షేన్ బారీ ఓ'కానర్ (జననం 1973, నవంబర్ 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] న్యూజిలాండ్ జట్టు తరపున 19 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 38 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.[3]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షేన్ బారీ ఓ'కానర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హేస్టింగ్స్, హాక్స్ బే, న్యూజీలాండ్ | 1973 నవంబరు 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 202) | 1997 18 September - Zimbabwe తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2001 8 November - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 103) | 1997 20 May - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 4 November - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May |
జననం
మార్చుఓ'కానర్ 1973, నవంబర్ 15న న్యూజీలాండ్, హాక్స్ బే రీజియన్‌లోని హేస్టింగ్స్‌లో జన్మించాడు.[4]
క్రికెట్ రంగం
మార్చుఒటాగో క్రికెట్ జట్టు, హాక్ కప్‌లో హాక్స్ బే తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.
మూలాలు
మార్చు- ↑ "Shayne O'Connor Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
- ↑ "ZIM vs NZ, New Zealand tour of Zimbabwe 1997/98, 1st Test at Harare, September 18 - 22, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
- ↑ "Two legends make their entrance". ESPNcricinfo. 13 November 2008. Retrieved 20 November 2018.
- ↑ "Shayne OConnor Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.