సంపూర్ణ రామాయణం (1971 సినిమా)
'సంపూర్ణ రామాయణం' తెలుగు చలన భక్తి చిత్రం 1972 మార్చి 16 న విడుదల.రామాయణ కావ్యాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు బాపు(సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ ) సిద్ధహస్తుడు . వారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, చంద్రకళ, ఎస్ వి రంగారావు, చంద్రమోహన్, ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ అందించారు.
సంపూర్ణ రామాయణం (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బాపు |
నిర్మాణం | నిడమర్తి పద్మాక్షి |
రచన | ముళ్లపూడి వెంకటరమణ |
తారాగణం | శోభన్ బాబు, చంద్రకళ, ఎస్వీ రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, చిత్తూరు నాగయ్య, కైకాల సత్యనారాయణ, జమున, పండరీబాయి, పి.హేమలత, మిక్కిలినేని |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్, పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ ఎంటర్‌ప్రైజస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- శోభన్ బాబు ... శ్రీరాముడు
- చంద్రమోహన్... భరతుడు
- చంద్రకళ ... సీత
- ఎస్వీ రంగారావు ... రావణుడు
- కృష్ణకుమారి ... మండోదరి
- గుమ్మడి వెంకటేశ్వరరావు ... దశరథుడు
- చిత్తూరు నాగయ్య ... వశిష్ట మహాముని
- కైకాల సత్యనారాయణ ... మేఘనాథుడు
- జమున ... కైకేయి
- పండరీబాయి ... శబరి
- హేమలత ... కౌసల్య
- శ్రీరంజని (జూనియర్) ... సుమిత్ర
- మిక్కిలినేని ... జనకుడు
- ధూళిపాళ ... విభీషణుడు
- అర్జా జనార్ధనరావు ... హనుమంతుడు
- ఋష్యేంద్రమణి ... రావణుని తల్లి
- చలపతిరావు ...
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: బాపు
రచన: ముళ్ళపూడి వెంకటరమణ
సంగీతం: కె వి.మహదేవన్
నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
నిర్మాణ సంస్థ: లక్ష్మిఎంటర్ ప్రైజస్
గీతాలు, శ్లోకాలు, పద్య రచయతలు:ఆరుద్ర, గబ్బిట వెంకటరావు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి,కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఘంటసాల, ఎస్ జానకి,మాధవపెద్ది, పి బి.శ్రీనివాస్, పి.లీల , జిక్కి, మోహనరాజు, రాఘవులు
విడుదల:16;03:1972.
పాటలు_పద్యాలు
మార్చు- ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది ఓరగాలి పింఛమార - సుశీల, రచన: దేవులపల్లి
- కనుగొంటిన్ కనుగొంటి జానకిని శోకవ్యాకులస్వాంతనా (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
- కోతియే గంభీర వార్మిధి కుప్పిగంతిగ దాటెరా కోతియే రాకాసి - ఘంటసాల - రచన: గబ్బిట
- ఠం ఠం ఠం మను భీషణధ్వనుల వింటన్ నారి సారించి (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
- దావానలమై దహించెగాదా రఘురామా ఇటు రావేల - ఎస్. జానకి బృందం
- నను బాసి మనలేక వనవాసివైతివే ఏరీతి నను వీడి (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట
- నన్నేలు దైవమా నా తండ్రి రామా కనుపించినాడవా - ఘంటసాల - రచన: గబ్బిట వెంకట్రావు
- రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని - ఘంటసాల బృందం - రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
- వానజల్లు కురిసింది లేరా లేరా ఒళ్ళు ఝల్లుఝల్లుంది రారా - జిక్కి, పి.లీల బృందం , రచన: దాశరథి కృష్ణమాచార్య
- శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం (సాంప్రదాయ శ్లోకం) - బృంద గీతం , మూలం: వేదవ్యాస కృతo.
- సర్వమంగళ గుణ సంపూర్ణడగు నిన్ను నరుడు (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి
- స్ధిరమైన నడవడి నరులకందరకును వలయును(పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి లక్ష్మీ నరసింహారావు
- ఎవ్వడు నిను మించువాడు ఏడేడు లోకాల ఎందైన కనరాడు_పి.లీల, జిక్కి_రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి
- అరెరే దుర్మతికోతి చాలునిక ఏల ఈ ప్రగల్భము(పద్యం)_మాధవపెద్ది సత్యం
- అపరంజి లేడికై ఆత్మేసు నంపిన పలితమ్ము(పద్యం)_జిక్కి_రచన: గబ్బిట వెంకటరావు
- ఎందులకే ఏందులకే విభీత హరినేక్షణ(పద్యం)_మాధవపెద్ది సత్యం
- ఏపాద పద్మము ఏడేడులోకాలు కన్నట్టి బ్రహ్మయే(పద్యం)_మాధవపెద్ది_రచన: గబ్బిట
- కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్య ప్రవర్తితే(శ్లోకం)_మాధవపెద్ది సత్యం
- చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి (పద్యం)_మాధవపెద్ది_రచన: పానుగంటి
- చూసింది నిన్ను చూసింది నా కన్నేమో నిన్ను చూసింది_పులపాక సుశీల
- జటా కటాహ సంభ్రమబ్రమన్నిలింప నిర్జరి(దండకం)_మాధవపెద్ది సత్యం
- ధర్మదేవతలారా ధర్మములార నిగమ సాధకులారా(పద్యం)_పులపాక సుశీల
- పద్మాసన నచ్చితే దేవీ పరబ్రహ్మ స్వరూపిని (శ్లోకం)_పి.సుశీల, రాఘవులు
- పేరు తెచ్చినవాడ పెద్దకొడుకా బాల ప్రాయమ్ములో (పద్యం)_మాధవపెద్ది సత్యం
- మార్తాండు ఘనతేజ మహిమ_మోహనరాజు, రాఘవులు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, మాధవపెద్ది_రచన: గబ్బిట వెంకటరావు
- రామలాలీ మేఘశ్యామాలాలీ తామరస నయన దశరథ_పులపాక సుశీల బృందం
- వందే వానర నరసింహా(శ్లోకం)_మాధవపెద్ది, రాఘవులు, పి.బి.శ్రీనివాస్
- వెడలెను కోదండపాణి..సాగరుడే శరణాగతుడాయేను_పి . సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన:ఆరుద్ర
- వెడలెను కోదండపాణి..అడవుల బడి ముని వెంబడి_పి.సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన:ఆరుద్ర
- వెడలెను కోదండపాణి..వనసీమకు మునివృత్తుని_పి.సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన: ఆరుద్ర
- వెడలెను కోదండపాణి..సీతారాముల వియోగము _ పి.సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన:ఆరుద్ర
- శ్రీరాఘవo దశరధాత్మజ. మప్రమేయం(శ్లోకం)_మోహనరాజు
- సకల జగజ్జాల సంకోభ _మాధవపెద్ది, మోహనరాజు, రాఘవులు, పి.బి.శ్రీనివాస్_రచన: గబ్బిట వెంకటరావు
- సీతారాముల కళ్యాణం చూసినవారిదే వైభోగం_పి సుశీల, పి.బి.శ్రీనివాస్_రచన: ఆరుద్ర.
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)